తెలంగాణలో కొత్త సర్పంచ్ లు పదవిలోకి వచ్చి దాదాపు మూడు నెలలు కావొస్తున్నాయి. కానీ ఇప్పటిదాకా వాళ్ళకి చెక్ పవర్ ఇవ్వలేదు ప్రభుత్వం. దాంతో పదవిలోకి వచ్చినా… పంచాయతీ పనులు చేయలేక ఖాళీగా కూర్చుంటున్నారు…

తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఇంకా రాలేదు. ఇంకో మూడు వారాల టైమ్ పట్టే అవకాశముంది. అయితేనేం… ఇంటర్ అడ్మిషన్లు చక చకా అయిపోతున్నాయి. ప్రైవేటు  కాలేజీలు ముందస్తు ఆఫర్లతో తల్లిదండ్రులను బుట్టలో వేసుకుంటున్నారు.…