తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి.  మరో నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయి… కొత్త పాలకమండలి కొలువు దీరనుంది.  కానీ అంతకంటే ముందే స్థానిక సంస్థల నుంచి…