అనుకున్నట్టే అయింది… టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నై పర్యటన సక్సెస్ కాలేదు.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో దేశంలోని ప్రాంతీయ పార్టీలను ఒక్క తాటిపైకి తీసుకొద్దామనుకున్న కేసీఆర్ ఆలోచనలకు ఆదిలోనే ఎదురు దెబ్బలు తగిలింది.…

దేశంలో ఇక రాబోయేది ప్రాంతీయ పార్టీల కూటమియే ! బీజేపీ, కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. మాకు 16 ఎంపీ సీట్లు ఇవ్వండి. ఢిల్లీ మెడలు వంచుతాం. రాష్ట్రం హక్కులు సాధిస్తాం…