వాట్సాప్ యాప్ ను మీరు అప్‌డేట్‌ చేసుకున్నారా ? లేకపోతే మీ మొబైల్ లోకి వైరస్ వచ్చే అవకాశముంది. సాఫ్ట్ వేర్ లో ఉన్న లోపాల ఆధారంగా హ్యాకర్లు స్పైవేర్ ను చొప్పిస్తున్నట్టు కంపెనీ…