Month: June 2019

6th నుంచే సివిల్స్ ఫౌండేషన్ !

6th నుంచే సివిల్స్ ఫౌండేషన్ !

Uncategorized
మిత్రులారా ! తెలంగాణ ఎగ్జామ్స్ వెబ్ సైట్ ద్వారా గత కొన్నేళ్ళుగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఎందరో మార్గదర్శకంగా నిలిచాం. మరెందరికో ఉద్యోగాలు రావడానికి సాయం చేశాం. ఇప్పుడు 6 వ తరగతి నుంచి 10 వ తరగతి వరకూ English Medium విద్యార్థులకు సివిల్స్ సర్వీసెస్ లో ఫౌండేషన్ కల్పించేందుకు కొత్తగా MASTERS ACADEMY FOR CIVILS FOUNDATION (MACF) ను ఏర్పాటు చేశాం. సివిల్స్ లేదా గ్రూప్స్ విద్యార్థులెవరికైనా 6th to 10th standardలో ఫౌండేషన్ ఉంటే.. భవిష్యత్తులో ఏ ఉద్యోగాన్ని అయినా ఈజీగా సాధించవచ్చు. అందుకే మేం ఆన్ లైన్ ద్వారా మెటీరియల్, క్లాసులు అందిస్తున్నాం. ఇందులో 5 లెవల్స్ ఏర్పాటు చేశాం. ఈ కోర్సును స్కూల్స్ యాజమాన్యాలు తమ విద్యార్థుల కోసం నిర్వహించవచ్చు. లేదా ఆసక్తి ఉన్న విద్యార్థులు నేరుగా కోర్సులో జాయిన్ అవ్వొచ్చు. పూర్తి వివరాలకు ఈ కింది నెంబర్లకు కాల్ చేయండి లేదా మీ వివరాలను వాట్సాప్ ద్వారా పంపండి. (దయచ
ఇంటర్ విద్యార్థులకు HCL లో ఐటీ ఇంజనీర్ ఛాన్స్ !

ఇంటర్ విద్యార్థులకు HCL లో ఐటీ ఇంజనీర్ ఛాన్స్ !

వీడియోలు
ఇంటర్మీడియట్ నుంచే జీవితంలో స్థిరపడేలా HCL కంపెనీ ప్లాన్ చేసింది.  మీ కెరీర్ కు మంచి భరోసాగా నిలవనుంది. ఎవరైన ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటే ఈ వీడియో లింక్ ని ఫార్వార్డ్ చేయండి.     https://www.youtube.com/watch?v=Wmgmcoh3jjw
తల బాధలు ఇలా తప్పుతాయ్ !

తల బాధలు ఇలా తప్పుతాయ్ !

ఆరోగ్యం
తలకు సంబంధించిన నుదురు నొప్పి, కన్ను బొమ్మల నొప్పి, మాడు నొప్పి, మెడ నొప్పి, తలలో వాయు భారం, శ్లేష్మ భారం తగ్గిపోయి శిరస్సు ఆరోగ్యవంతంగా మారుటకు శిరో మంజరి రసాయనం. ఇది భార్గవ మహాముని ప్రయోగంగా చెబుతారు. తయారు చేసుకునే విధానం శొంఠి పొడి 20 గ్రాములు బెల్లం - 80 గ్రాములు ఆవునెయ్యి -80 గ్రాములు స్వచ్ఛమైన పాలు - 320 గ్రాములు ఒక పాత్రలో అన్ని పదార్థాలను కలిపి, పొయ్యి మీద పెట్టి చిన్న మంటపై ఉంచాలి. అందులోని నీళ్ళంతా ఇనికిపోయేదాకా లేత పాకం రాగానే... దించి చల్లార్చి గాజు సీసాలో ఉంచుకోవాలి. ఈ రసాయనాన్ని ఆహారానికి గంట ముందు 10 గ్రాముల మోతాదుగా సేవిస్తూ ఉంటే... పైన చెప్పిన రోగాలన్నీ మటుమాయం అవుతాయి. 21 రోజు ఈ ప్రక్రియ కొనసాగించిన శిరస్సుకు సంబంధించిన వ్యాధులు పూర్తిగా నివారణ అవుతాయి. ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు (తయారు చేసుకోలేని వారికి రెడీ మేడ్ ఔషధాలు దొరుకు చోటు)
ముందస్తు ప్రిపరేషన్ ఎలా ?

ముందస్తు ప్రిపరేషన్ ఎలా ?

మన జిందగీ
మన పెద్దవాళ్ళు చెబుతుంటారు... రేపటి పని ఇవాళే చేయి... ఇవాళ్టి పని ఇప్పుడే చెయ్యి అని... మనం ఈ కొటేషన్ ను చాలా సందర్భాల్లో లైట్ గా తీసుకుంటున్నాం. కానీ అందులో చాలా అర్థం ఉంది. ఈ కొటేషన్ ను మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కెరీర్ కు సంబంధించి అన్వయించుకుందాం. అప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు చదువులు మొదలుపెట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నారు. అలా మన వెయిటింగ్ 3 లేదా 6 నెలలు పడుతోంది. అప్పటిదాకా అలానే వెయిట్ చేయడం మనలో చాలామందికి అలవాటు.... నో... ఇలాంటి విధానం నుంచి మీరు బయటపడింది. ఎప్పుడో నోటిఫికేషన్ పడ్డాక... 45 రోజుల టైమ్ ఇస్తే అప్పుడే ప్రిపేర్ అవుదామనే మీ ఆలోచనే... మిమ్మల్ని విజయం నుంచి దూరం చేస్తోంది. ఎందుకంటే అప్పుడు 45 రోజుల్లో అప్లయ్ చేయడానికి, బుక్స్ వెతుక్కోడానికి, వెతుక్కున్నాక వాటిని చదువుకో
ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ మాయం !

ఇలా చేస్తే బ్యాక్ పెయిన్ మాయం !

ఆరోగ్యం
సమస్త వెన్ను సమస్యలకు ... అనగా మన్య స్థంభనవాతం ( సర్వైకల్ స్పాండిలైటిస్ ) పూర్తి నివారణకు మహా భైరవాద్రి చూర్ణం. 100 గ్రాములు గోక్షురాది చూర్ణం ( చిన్న పల్లేరు కాయల చూర్ణం) 100 గ్రాములు తెల్ల గలిజేరు చూర్ణం (పునర్నవ ) 100 గ్రాములు అతి మధుర చూర్ణం 100 గ్రామలు అశ్వగంధాది చూర్ణం 100 గ్రాములు వాయు విడంగాల చూర్ణం 100 గ్రాములు నాగ కేశరాల చూర్ణం ఈ ఆరు చూర్ణాలు కలిపి, సీసాలో పోసుకోవాలి. రోజు ఉదయం పరిగడుపున ఒక చెంచా మోతాదుగా 3 చెంచాలు తేనె కలిపి సేవించాలి. అలాగే సాయంత్రం కూడా సేవించాలి. ఏవి తినకూడదు ? గడ్డ కూరలు, మాంసం, చేపలు, గుడ్లు, వంకాయ, గోంగూర, గుమ్మడి కాయ, పెరుగు, చింతపండు పూర్తి నిషేధం. పై ఔషధం వాడుతూ త్రిఫల చూర్ణం రాత్రి పూట ఒక గ్లాసు గోరు వెచ్చని నీటితో కలిపి సేవించాలి. ఈ కింది తైలంతో వెన్ను భాగం మర్ధన చేసుకోవాలి. ఒక పావు కేజీ వామును రోట్లో గానీ, మిక్సీలో గానీ వేసి
త్వరలో 558 మున్సిపల్ పోస్టులు ( విద్యార్హతలు, పరీక్షా విధానం) (వీడియో)

త్వరలో 558 మున్సిపల్ పోస్టులు ( విద్యార్హతలు, పరీక్షా విధానం) (వీడియో)

వీడియోలు
త్వరలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న 558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడుతోంది. దాని వివరాలు ఈ వీడియోలో చూడండి. https://www.youtube.com/watch?v=cbmOl1BZxsA
TSPSC గ్రూప్స్ కి రిఫరెన్స్ బుక్స్ ఇవే ? (వీడియో)

TSPSC గ్రూప్స్ కి రిఫరెన్స్ బుక్స్ ఇవే ? (వీడియో)

వీడియోలు
TSPSC నుంచి Group.1, 2,3 మరియు 4 తో పాటు ఇతర స్టేట్ లెవల్ ఎగ్సామ్స్ కి  ఏ బుక్స్ చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేవారితో పాటు పాతవాళ్ళకి కూడా ఈ రిఫరెన్స్ బుక్స్ పనికివస్తాయి.  వచ్చే నెలలో మున్సిపల్, గ్రూప్ 3 ఉద్యోగాలు పడితే మీరు ముందుగానే ప్రిపేర్ అవడానికి ఈ బుక్స్ రిఫరెన్స్ ఇస్తున్నాను. ఈ వీడియో చూడగలరు. https://www.youtube.com/watch?v=aBszHoL0qRo&feature=youtu.be
చెవికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం

చెవికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం

ఆరోగ్యం
మహా కర్ణాది తైలం తయారు చేసుకునే విధానం చెవిలో అడ్డుపడ్డ రాయి లాంటి కఫం కరిగిపోయి రక్త నాడులు శుద్ధి అవుతాయి. అంతేకాకుండా చెవి పోటు, చివి నుంచి చీము కారుట, చెవికి సంబంధించిన సమస్య వ్యాధులను ఇది నివారించగలదు. ఇదే మహా కర్ణాది తైలం. ఎలా తయారు చేసుకోవాలి ? నువ్వుల నూనె 25 గ్రాములు ఒక పాత్రలో వేసి... పొయ్యి మీద పెట్టాలి. తర్వాత లేత వేపాకు ఐదు గ్రాములు. నెమల ఈకల మధ్యలో ఉండే కన్ను కత్తిరించి ఆ నూనెలో వేసి... చిన్న మంటపైన ఆ పదార్థాలు నల్లగా మాడేటట్టు అయిన తర్వాత దించి వడపోయాలి. ఈ తైలాన్ని రెండు చెవుల్లో వేస్తూ ఉంటే మనం చెప్పిన చెవిపోటు ఇతర చెవి సంబంధిత సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. వినికిడి శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ( ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు : GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త, ఖమ్మం. 9441877485 )