ప్రపంచ కప్ కి టీమిండియా ప్రకటన

ఇంగ్లండ్ లో జరిగే ప్రపంచ క్రికెట్ కప్ లో పాల్గొనే క్రికెటర్ల పేర్లను BCCI ప్రకటించింది.

జట్టులో ఆటగాళ్ళు

విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌)
మహేంద్ర సింగ్ ధోనీ
రోహిత్‌ శర్మ
శిఖర్‌ ధావన్‌
కేదార్‌ జాదవ్‌
విజయ్‌ శంకర్‌
కేఎల్‌ రాహుల్‌
దినేశ్‌ కార్తీక్‌
చాహల్‌
భువనేశ్వర్‌ కుమార్‌
కుల్దీప్‌యాదవ్‌
బుమ్రా
హార్దిక్‌ పాండ్యా
రవీంద్ర జడేజా
మహ్మద్‌ షమీ

వచ్చే నెలలో ఇంగ్లండ్ లో ప్రపంచ క్రికెట్ కప్ ప్రారంభం అవుతోంది. దీనికి సంబంధించిన ఆటగాళ్ళను సెలక్ట్ చేసేందుకు MSK ప్రసాద్ ఆధ్వర్యంలోని భారత సీనియర్ సెలక్షన్ టీమ్ ముంబైలో సమావేశమైంది. ఈ సమావేశంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా పాల్గొన్నాడు.  హైదరాబాద్ ఆటగాడు అంబటి రాయుడికి ఈ జట్టులో ప్లేష్ దక్కలేదు.