మన జిందగీ

ముందస్తు ప్రిపరేషన్ ఎలా ?

ముందస్తు ప్రిపరేషన్ ఎలా ?

మన జిందగీ
మన పెద్దవాళ్ళు చెబుతుంటారు... రేపటి పని ఇవాళే చేయి... ఇవాళ్టి పని ఇప్పుడే చెయ్యి అని... మనం ఈ కొటేషన్ ను చాలా సందర్భాల్లో లైట్ గా తీసుకుంటున్నాం. కానీ అందులో చాలా అర్థం ఉంది. ఈ కొటేషన్ ను మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా కెరీర్ కు సంబంధించి అన్వయించుకుందాం. అప్పుడు దాని విలువ ఏంటో తెలుస్తుంది. చాలామంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు పడితే అప్పుడు చదువులు మొదలుపెట్టేద్దాం అని ప్లాన్ లో ఉన్నారు. అలా మన వెయిటింగ్ 3 లేదా 6 నెలలు పడుతోంది. అప్పటిదాకా అలానే వెయిట్ చేయడం మనలో చాలామందికి అలవాటు.... నో... ఇలాంటి విధానం నుంచి మీరు బయటపడింది. ఎప్పుడో నోటిఫికేషన్ పడ్డాక... 45 రోజుల టైమ్ ఇస్తే అప్పుడే ప్రిపేర్ అవుదామనే మీ ఆలోచనే... మిమ్మల్ని విజయం నుంచి దూరం చేస్తోంది. ఎందుకంటే అప్పుడు 45 రోజుల్లో అప్లయ్ చేయడానికి, బుక్స్ వెతుక్కోడానికి, వెతుక్కున్నాక వాటిని చదువుకో
మన ప్రయత్నమే మనల్ని గట్టెక్కిస్తుంది ! మన పట్టుదలే మనల్ని గెలిపిస్తుంది !!

మన ప్రయత్నమే మనల్ని గట్టెక్కిస్తుంది ! మన పట్టుదలే మనల్ని గెలిపిస్తుంది !!

మన జిందగీ
గాలిలో దీపం పెట్టి ... నువ్వే దిక్కు అంటే ఎలా ? అని మన పెద్దలు మనల్ని ఎన్నోసార్లు ప్రశ్నించి ఉంటారు. అవును ఇది కరెక్టే. మానవ ప్రయత్నం లేకుండా ఏ పని అయినా ఎలా సాధ్యమవుతుంది. దేవుడికి వెయ్యి కొబ్బరి కాయలు కొట్టి... మన ప్రయత్నం ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుంటే ఏ పనీ దానంతట అదే జరగదు. అలాగని దేవుడిని నమ్మొద్దని కాదు... మన ప్రయత్నం చేస్తూనే దేవుడిని ప్రార్థించుకోవాలి. అప్పుడు మానసికంగా మనం ధృడత్వాన్ని కలిగి ఉంటాం. సో... మనం ఏ పని చేసినా అది తప్పనిసరిగా జరిగి తీరుతుంది. ఉదాహరణకు మీరు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారనుకోండి... ఏం చేయాలి... ముందుగా ప్రణాళిక వేసుకోవాలి. ఏ టైమ్ వరకూ ఏ సబ్జెక్ట్ పూర్తి చేయాలన్నదానిపై అవగాహనకు రావాలి. గతం ప్రశ్నాపత్రాలను ఒక్కసారి చూసుకోవాలి... అప్పటికీ ఇప్పటికీ వస్తున్న మార్పులను గమనించాలి. అప్పుడు ప్రతి సబ్జెక్ట్ పై మీకో అవగాహన వస్తుంది. మనం పరీక్ష రాయబోయే తేదీ ఎప్పు