సినిమాలు

నా స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు: జబర్దస్త్ కి నాగబాబు గుడ్ బై

నా స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ ఇవ్వట్లేదు: జబర్దస్త్ కి నాగబాబు గుడ్ బై

Recent News, సినిమాలు
ఈటీవీలో ప్రసారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో నుంచి నటుడు నాగబాబు తప్పుకుంటున్నారు. ఏడున్నర యేళ్ళుగా ఈ ప్రోగ్రామ్ లో కొనసాగుతున్నారు. నటి రోజాతో కలసి కామెడీ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ గురు, శుక్రవారం తరువాత వచ్చే ఎపిసోడ్స్ లో తాను కనిపించబోనని ఓ వీడియో ద్వారా నాగబాబు స్వయంగా ప్రకటించారు. కేవలం బిజినెస్ ఐడియాలజీలో విభేదాలతోనే తప్పుకుంటున్నట్టు చెప్పారు. అందరూ అనుకుంటున్నట్టు రెమ్యునరేషన్ పెంచలేదన్న కోపంతో వెళ్ళడం లేదని వీడియో స్పష్టం చేశారు నాగబావు. తన స్థాయికి తగ్గట్టుగా రెమ్యునరేషన్ ఇవ్వడం లేదనీ... అయితే అదేమంత ప్రామాణికం కాదని చెప్పారు. అసలు కారణం అది కానేకాదన్నారు నాగబాబు. అంతేకాకుండా తనకు జబర్దస్త్ తో ఉన్న అనుబంధాన్ని వీడియోలో వివరించారు. ఏడున్నర యేళ్ళ క్రితం తాను ఈ ప్రోగ్రామ్ లో జాయిన్ అయ్యేటప్పుడు ... ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానన్నారు. జబర్దస్త్ లో జడ్జిగా జాయిన్ అవడం తనకి కలిసి
గేమ్, రియాలిటీ షోలన్నీ సెలబ్రిటీలకేనా ? ప్రేక్షకులకు అవకాశం ఇవ్వరా ?

గేమ్, రియాలిటీ షోలన్నీ సెలబ్రిటీలకేనా ? ప్రేక్షకులకు అవకాశం ఇవ్వరా ?

సినిమాలు
ఈమధ్య రియాలిటీ షోలన్నీ సెలబ్రిటీల కోసమే పెడుతున్నట్టుంది. బిగ్ బాస్ దగ్గర నుంచి నిన్న మొన్న మొదలైన సిక్త్స్ సెన్స్ దాకా అన్ని తెలుగు ఎంటర్ టైన్ మెంట్స్ ఛానెల్స్ లో సెలబ్రిటీల హవానే నడుస్తోంది. వాళ్ళకే నగదు బహుమతులు, వాళ్ళకే ఖరీదైన గిఫ్టులు అందిస్తున్నారు. జబర్దస్త్ ఫేమస్ అయ్యాక... అందులో నటిస్తున్న నటీ నటులంతా ఇంచు మించు రోజుకో గేమ్స్, రియాలిటీ షోలో కనిపిస్తున్నారు. మాటీవీ, ఈటీవీ, జీ టీవీ ఇలా ఏ ఛానెల్ చూసినా... ఏదో ఒక టైమ్ లో వాళ్ళే కనిపిస్తున్నారు. ఒక్క జబర్దస్త్ టీమ్ మెంబర్సే కాదు... తెలుగు సీరియల్స్ నటించే వాళ్ళ కోసమే ప్రత్యేకంగా షోలు రన్ చేస్తున్నాయి కొన్ని ఛానెల్స్. వాళ్ళ కోసమే భారీగా నగదు బహుమతులు పెడుతున్నాయి. విలువైన గిఫ్ట్స్ ఇస్తున్నాయి. మరి సామాన్యుల సంగతేంటి ? పొద్దున లేచింది మొదలు... మీ ఛానెల్స్ లో చూపించే ఏ సీరియల్, ఏ రియాలిటీ షో, ఏ గేమ్ షో అయినా... విడిచిపెట్టకుండా చూస్త
Sixth Sense ఎలా ఉంది ? ఓంకార్ షో హిట్టేనా ?

Sixth Sense ఎలా ఉంది ? ఓంకార్ షో హిట్టేనా ?

సినిమాలు
మొదటి, రెండు సీజన్లతో జనాన్ని ఆకట్టుకున్న సిక్స్త్ సెన్స్ మూడో సీజన్ తో మన ముందుకు తీసుకొచ్చాడు యాంకర్ ఓంకార్. మొదటి రెండు ఎపిసోడ్స్ తో బాగానే అదరగొట్టాడు. అన్నయ్య ఈజ్ బ్యాంక్ అంటూ సోషల్ మీడియాలో ఓంకార్ ఫాన్ ఫాలోయింగ్ బాగానే ఉంటోంది. ఈ షోలో గత రెండు సీజన్లలో ఉన్న కొన్ని రౌండ్స్ ని రిపీట్ చేస్తూ... కొత్త రౌండ్స్ కూడా ప్రవేశపెట్టాడు. ఆదివారం నాడు వచ్చిన ఎపిసోడ్ లో సుమ, మంచు లక్ష్మి పాల్గొన్నారు. తను యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్స్ కే హడావిడి చేస్తూ అందర్నీ ఆకట్టుకునే సుమ... ఈ ఎపిసోడ్ లో కూడా మళ్ళోసారి తన మార్క్ ను చూపించింది. దాంతో జనం కూడా బాగా ఎంజాయ్ చేశారు. మొత్తమ్మీద సిక్త్స్ సెన్స్ సీజన్ 3 మాటీవీలో మళ్ళోసారి హిట్ కొట్టింది. తుపాకీ రౌండ్ పై అభ్యంతరాలు గత రెండు సీజన్లలో లోని కొత్త రౌండ్ మూడో సీజన్ లో ప్రవేశపెట్టాడు ఓంకార్. అది తుపాకీ రౌండ్. ఇందులో మూడు బ్రీఫ్ కేసుల్లో ఒక్కో దాంట్లో రెండు
టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ ల గానా భజానా !

టీవీ 9 ఇస్మార్ట్ న్యూస్ ల గానా భజానా !

సినిమాలు
టీవీ9 ల కొత్తగా ఇస్మార్ట్ న్యూస్ షురువైంది. వినాయక చవితి సందర్భంగా సోమవారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు కార్యక్రమం మొదలుపెట్టారు. ఇది అంత స్పెషల్ న్యూస్ ఎందుకని అనుకోవచ్చు... ఎందుకంటే... ఇందుల V6 ల ఫేమస్ అయిన బిత్తిరి సత్తి... అలియాస్ రవి ఉన్నడు. వీ6ల కంటే ఎక్కువ జీతం ఇస్తున్నరని TV9 కి పోయిండు. అందుకే జనం అక్కడెట్ల చేస్తున్నడో చూద్దం అనుకున్నరు. ఆ క్రేజ్ క్యాష్ చేసుకుందమని టీవీ 9 వాళ్ళు... దీప్తి వాజ్ పేయితోటి ముందగాల పరిచయ కార్యక్రమం కూడా పెట్టిన్రు. ఎట్లుంది... ఎట్లుంటది... సత్తి వాయిస్ అక్కడ ఇమిటేట్ చేయడానికి కుదరదాయే. అందుకే... రవి కాస్త తేడాగా మాట్లాడిండు... దాంతో ఈ క్యారెక్టర్ ఏదో తేడా క్యారక్టర్ అనుకుంట అని అందరూ ఫిక్స్ అయిపోయిన్రు. సర్లే తొమ్మిదిన్నరకి వస్తది కదా... ప్రోగ్రామ్ చూద్దం లే అనుకున్నరు. అక్కడి నుంచి వెయిట్ చేసి... తొమ్మిదిన్నరకి టీవీ9 పెట్టుకొని చూసిన్రు... యాంకరమ్
చేతకాకే నా పాటలు వాడుతున్నారు:ఇళయరాజా

చేతకాకే నా పాటలు వాడుతున్నారు:ఇళయరాజా

సినిమాలు
చెన్నై: సినిమాల్లో తన పాటలు వాడుకుంటున్న సంగీత దర్శకులపై మరోసారి మండిపడ్డారు మ్యూజిక్‌ మేస్ట్రో ఇళయరాజా. గతంలో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ఇదే విషయంపై ఇళయరాజా నోటీసులిచ్చారు. తన అనుమతి లేకుండా కచేరీ కార్యక్రమాల్లో పాటలు పాడొద్దనీ...అనుమతి తీసుకోవడంతో పాటు తనకు పారితోషికం కూడా ఇవ్వాలని కోరారు ఇళయ్ రాజా. ఇప్పుడు కొన్ని సినిమాల్లో తాను కంపోజ్‌ చేసిన పాటలను రీమిక్స్‌లుగా చూపిస్తున్నారంటూ సంగీత దర్శకులపై మండిపడుతున్నారు ఇళయరాజా. ‘సినిమాల్లో నా పాటలను రీమిక్స్‌లుగా మార్చి వాడుకునే సంగీత దర్శకులకు టాలెంట్‌ లేదనే చెప్పాలి. టాలెంట్‌ ఉంటే మరొకరి పాటలు వాడుకోవాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదలైన ‘96’ చిత్రంలో నేను కంపోజ్‌ చేసిన చాలా పాటలను తీసుకుని వాటిలో మార్పులు చేసి వాడారు. ఇది చాలా తప్పు. సినిమాలో ఫలానా కాలంలో ప్రేమికులు కలుసుకున్నారు అని చెప్పడానికి నా పాటల్ని వాడుకోవాల్సిన అవసరం లేదు. ప్