వీడియోలు

టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి (CC TV ఫుటేజ్)

టిప్పర్ ఢీకొనడంతో మహిళ మృతి (CC TV ఫుటేజ్)

News, Recent News, వీడియోలు
మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ లోని రాధిక చౌరస్తాలో స్కూటీ మీద వెళ్తున్న మహిళను వెనక నుంచి టిప్పర్ ఢీకొనడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయారు. బుధవారం సాయంత్రం మూడు గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. రాధికా సిగ్నల్ నుంచి ఇంటికి వెళ్తున్న కోలాటి సరిత (35) చనిపోయింది. ఆమె యూటర్న్ తీసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ టిప్పర్ ను అక్కడే వదిలి పారిపోవడం సీసీ టీవీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపించింది.   https://youtu.be/ZEHrYbG-k0M
ఇంటర్ విద్యార్థులకు HCL లో ఐటీ ఇంజనీర్ ఛాన్స్ !

ఇంటర్ విద్యార్థులకు HCL లో ఐటీ ఇంజనీర్ ఛాన్స్ !

వీడియోలు
ఇంటర్మీడియట్ నుంచే జీవితంలో స్థిరపడేలా HCL కంపెనీ ప్లాన్ చేసింది.  మీ కెరీర్ కు మంచి భరోసాగా నిలవనుంది. ఎవరైన ఈ ఏడాది ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులు ఉంటే ఈ వీడియో లింక్ ని ఫార్వార్డ్ చేయండి.     https://www.youtube.com/watch?v=Wmgmcoh3jjw
త్వరలో 558 మున్సిపల్ పోస్టులు ( విద్యార్హతలు, పరీక్షా విధానం) (వీడియో)

త్వరలో 558 మున్సిపల్ పోస్టులు ( విద్యార్హతలు, పరీక్షా విధానం) (వీడియో)

వీడియోలు
త్వరలో రాష్ట్రంలోని మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న 558 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ పడుతోంది. దాని వివరాలు ఈ వీడియోలో చూడండి. https://www.youtube.com/watch?v=cbmOl1BZxsA
TSPSC గ్రూప్స్ కి రిఫరెన్స్ బుక్స్ ఇవే ? (వీడియో)

TSPSC గ్రూప్స్ కి రిఫరెన్స్ బుక్స్ ఇవే ? (వీడియో)

వీడియోలు
TSPSC నుంచి Group.1, 2,3 మరియు 4 తో పాటు ఇతర స్టేట్ లెవల్ ఎగ్సామ్స్ కి  ఏ బుక్స్ చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేవారితో పాటు పాతవాళ్ళకి కూడా ఈ రిఫరెన్స్ బుక్స్ పనికివస్తాయి.  వచ్చే నెలలో మున్సిపల్, గ్రూప్ 3 ఉద్యోగాలు పడితే మీరు ముందుగానే ప్రిపేర్ అవడానికి ఈ బుక్స్ రిఫరెన్స్ ఇస్తున్నాను. ఈ వీడియో చూడగలరు. https://www.youtube.com/watch?v=aBszHoL0qRo&feature=youtu.be
మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

వీడియోలు
గ్రూప్ - 1 పోస్టులు అనేవి ఎవరో తెలివి కలగిన వాళ్ళకే వస్తాయనుకుంటే పొరపాటు... సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, అంకిత భావం ఉంటే ఎవరైనా సాధించవచ్చు. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏర్పడ్డాక గ్రూప్ 1 పోస్టల భర్తీ జరుగుతుంది. మిమ్మల్ని గ్రూప్ 1 విజేతలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రిపరేషన్ www.telanganaexams.com నుంచి అందిస్తాం. మొదటి క్లాసులో భాగంగా గ్రూప్ 1 సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా సిద్ధం కావాలో వివరించాం. భవిష్యత్తులో విజేతల ఇంటర్వ్యూలు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు కూడా ఇస్తాం. దయచేసి... మన యూట్యూబ్ క్లాసులకు సంబంధించిన ఈ కింది లింక్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఛానెల్ subscribe అవ్వమని చెప్పండి. తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true