చెవికి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం

మహా కర్ణాది తైలం తయారు చేసుకునే విధానం

చెవిలో అడ్డుపడ్డ రాయి లాంటి కఫం కరిగిపోయి రక్త నాడులు శుద్ధి అవుతాయి. అంతేకాకుండా చెవి పోటు, చివి నుంచి చీము కారుట, చెవికి సంబంధించిన సమస్య వ్యాధులను ఇది నివారించగలదు. ఇదే మహా కర్ణాది తైలం.

ఎలా తయారు చేసుకోవాలి ?

నువ్వుల నూనె 25 గ్రాములు ఒక పాత్రలో వేసి… పొయ్యి మీద పెట్టాలి. తర్వాత లేత వేపాకు ఐదు గ్రాములు. నెమల ఈకల మధ్యలో ఉండే కన్ను కత్తిరించి ఆ నూనెలో వేసి… చిన్న మంటపైన ఆ పదార్థాలు నల్లగా మాడేటట్టు అయిన తర్వాత దించి వడపోయాలి.

ఈ తైలాన్ని రెండు చెవుల్లో వేస్తూ ఉంటే మనం చెప్పిన చెవిపోటు ఇతర చెవి సంబంధిత సమస్యలు అన్నీ మటుమాయం అవుతాయి. వినికిడి శక్తి అద్భుతంగా పెరుగుతుంది.

( ఈ ఆయుర్వేద విజ్ఞాన సమాచారం అందిస్తున్నవారు : GVM Sharma, ఆయుర్వేద కార్యకర్త, ఖమ్మం. 9441877485 )