మీరూ గ్రూప్ -1 విజేతలు కావొచ్చు !

గ్రూప్ – 1 పోస్టులు అనేవి ఎవరో తెలివి కలగిన వాళ్ళకే వస్తాయనుకుంటే పొరపాటు… సరైన ప్రణాళిక, కష్టపడే తత్వం, అంకిత భావం ఉంటే ఎవరైనా సాధించవచ్చు. తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ ఏర్పడ్డాక గ్రూప్ 1 పోస్టల భర్తీ జరుగుతుంది. మిమ్మల్ని గ్రూప్ 1 విజేతలుగా తీర్చిదిద్దడానికి అవసరమైన ప్రిపరేషన్ www.telanganaexams.com నుంచి అందిస్తాం. మొదటి క్లాసులో భాగంగా గ్రూప్ 1 సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్, ఎలా సిద్ధం కావాలో వివరించాం. భవిష్యత్తులో విజేతల ఇంటర్వ్యూలు, సబ్జెక్ట్ నిపుణుల సలహాలు కూడా ఇస్తాం.

దయచేసి… మన యూట్యూబ్ క్లాసులకు సంబంధించిన ఈ కింది లింక్ ను మీ స్నేహితులు, బంధువులకు ఫార్వార్డ్ చేయండి. ఛానెల్ subscribe అవ్వమని చెప్పండి.

తెలంగాణ ఎగ్జామ్స్ YOUTUBE ఛానెల్ SUBSCRIBE చేయడానికి ఈ కింది లింక్ క్లిక్ చేయండి
https://www.youtube.com/channel/UCU51N-FwR9PQJckcH0FJdiA?disable_polymer=true