ఓటమి భయంతో బాబు అరుపులు: కేటీఆర్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి ఓటమి భయం పట్టుకుందని trs వర్కింగ్ ప్రెసిడెంట్ ktr ఎద్దేవా చేసారు. అందుకే ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకొని గొడవ చేస్తున్నారని ట్విట్టర్ లో మండిపడ్డారు. ఆ అరుపులు, గొడవలు టీడీపీ కి ఎంత మాత్రం మేలు చేయబోవని ట్వీట్ చేశారు KTR.