నటి పూనమ్ కౌర్ తనపై వస్తున్న ఫిర్యాదులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  గత రెండేళ్లుగా తన పేరుతో కొంత మంది యూట్యూబ్ లో వీడియో లింక్స్ పెడుతూ మానసికంగా వేధిస్తున్నారని పూనమ్ కంప్లయింట్ చేశారు. తనకు ఏ పొలిటికల్ పార్టీతో ఏ సంబంధం లేదని అన్నారు. అన్యాయంగా ఓ మహిళపై ఇలాంటి దుష్ర్పచారం చేయడం అన్నాయం అన్నారు పూనమ్.  ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్న 50 యూట్యూబ్ ఛానల్స్ పై పోలీసులు ఫిర్యాదు చేశారు. ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నానన్నారు పూనమ్.