రూ.4499 కే Red me Go స్మార్ట్ ఫోన్

వెరైటీ వెరైటీ మొబైల్స్ తో తక్కువ ధరలతో భారతీయ మార్కెట్ లో సంచలనం సృష్టిస్తున్న షియామీ మరో కొత్త మొబైల్ ను ఇండియాలో లాంఛ్ చేసింది. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ OS ను అందిస్తారు. OS కలిగిన మొదటి షియామీ ఫోన్ ఇదే. ఇది ఇండియన్ మార్కెట్ లో రూ.4499 కే అమ్ముతున్నారు. ఈనెల 22 నుంచి ఫ్లిప్ కార్ట్ తో పాటు MI ఆన్ లైన్ హోమ్ స్టోర్స్ లో మాత్రమే అమ్ముతున్నారు. ఇంకో శుభవార్త ఏంటంటే… ఈ ఫోన్ కొన్న జియో కస్టమర్లకు రూ.2200 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

Red me Go ఫీచర్లు ఇవే !

5 Inch HD Display
1280×720 Pix. Screen Resolution
1.4 GHz Quda core Snapdrogan 425 processor
1 GB Ram
8 GB Storage
125 GB Expandable Storage
Android 8.1 Orio Go Edition
Dual Siz
8 Mega pix. Back Camera
5 Mega Pix Selfi camera
4G Volte
Blue Tooth 4.1
3000 Mha Battery