TSPSC నుంచి Group.1, 2,3 మరియు 4 తో పాటు ఇతర స్టేట్ లెవల్ ఎగ్సామ్స్ కి  ఏ బుక్స్ చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. కొత్తగా గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకునేవారితో పాటు పాతవాళ్ళకి కూడా ఈ రిఫరెన్స్ బుక్స్ పనికివస్తాయి.  వచ్చే నెలలో మున్సిపల్, గ్రూప్ 3 ఉద్యోగాలు పడితే మీరు ముందుగానే ప్రిపేర్ అవడానికి ఈ బుక్స్ రిఫరెన్స్ ఇస్తున్నాను. ఈ వీడియో చూడగలరు.