రేవంత్ రెడ్డి తరపున ఫ్లాష్ మాబ్ (వీడియో)

 

మల్కాజ్ గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి రేవంత్ రెడ్డి తరపున మెట్రో స్టేషన్ లో ఫ్లాష్ మాబ్ తో ప్రచారం నిర్వహించారు యువకులు.  తెలంగాణ పాటకి లయబద్దంగా వేసిన డ్యాన్స్ అందర్నీ ఆకట్టుకుంది.

ఫ్లాష్ మాబ్ వీడియోను చూడండి…