శాంసంగ్ కొత్త ఫోన్ వచ్చింది !

శాంసంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ గెలాక్సీ A40S ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.15,510లుగా ఉంది. ఎన్నో ఆకట్టుకునే ఫీచర్జ్ ఉన్న ఈ మొబైల్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Samsung Galaxy A40S Mobile Features:

6.4 ఇంచ్ HD+Super Amold Infinity Display
1560 × 720 Pix.Resolution
Octa Core processor,
6 GB Ram
64 GB Internal Storage,
512 GB Expandable Storage
Android 9.0 Pai
Dual SIM
13.5 Mega Pix Dual Back Cameras,
16 Mega Pix Selfi Camera,
Dual 4G Volte
Blue tooth 5.0
5000Mah Battery
Fast Charging