ఈనెల 13న తెలంగాణ టెన్త్ రిజల్ట్స్

తెలంగాణలో 2019 మార్చి నెలలో జరిగిన పదో తరగతి పరీక్షా ఫలితాలకు డేట్ ఫిక్స్ అయింది. ఈనెల 13న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర సెక్రటరిటయేట్ లోని డిబ్లాక్ కాన్ఫరెన్స్ హాల్ లో ఫలితాలను విడుదల చేస్తున్నట్టు తెలంగాణ విద్యాశాఖ అధికారులు తెలిపారు.

ఫలితాలను ఆరోజు ఈ కింది వెబ్ సైట్స్ లో చూడవచ్చు:

http://www.bse.telangana.gov.in
http://results.cgg.gov.in