ఆంధ్రప్రదేశ్ లో ఆ పోస్టులకు దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ లో ఆ పోస్టులకు దరఖాస్తులు

APలో వైద్య పోస్టులకు దరఖాస్తులు

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైద్యశాఖలో ఖాళీగా ఉన్న 44 వైద్యుల పోస్టులకు దివ్యాంగుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ తెలిపారు.

కావాల్సిన అర్హతలు: MBBS,

Age: ఈ ఏడాది జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి

దరఖాస్తులు ఎట్లా డౌన్ లోడ్: cfw.ap.nic.in వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలి

లాస్ట్ డేట్: సెప్టెంబర్ 13 నుంచి 24వ తేదీ వరకు ఆన్ లైన్ లో అప్లై చేసి హార్డ్ కాపీని గొల్లపూడి ప్రజారోగ్య కార్యాలయంలో ఇవ్వాలి.

దరఖాస్తులు ఎక్కడివ్వాలి: గొల్లపూడిలోని ప్రజారోగ్య సంచాలకుల కార్యాలయంలో సమర్పించాలన్నారు. ఈ పోస్టులన్నీ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నట్లు ప్రజారోగ్య వైద్యశాఖ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *