ఆచార్యలో ఆ హీరో ఎవరు..!

ఆచార్యలో ఆ హీరో ఎవరు..!

ఆచార్యలో హీరో ఎవరంటే..!

కొణెదల ప్రొడక్షన్ లో వస్తున్న మెగా సినిమా  

సినిమాలు అంటే కొత్తకాదు.. రికార్డులు బద్దలు కొట్టడం మరీ కొత్తకాదు.. ఆయనేవరో తెలుసా…. తెలుసుకునేందుకు ఆచార్యలో మెగాస్టార్ స్టార్ మాచ్చట్లు చూద్దాం మరీ..

భారీ అంచనాల మధ్య ఆచార్య తెరకెక్కబోతుంది. హీరో మెగాస్టార్, హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తోంది. అయితే ఈ సినిమాలో తనయుడు రామచరణ్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. కరోనా కారణాలతో ఈ సినిమా వాయిదా పడింది. డైరెక్టర్ కొరటాల శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశకు వచ్చినట్లు చిత్రయూనిట్ తెలిపింది.

ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయని, చిత్రం పార్ట్ అంతా కంప్లీట్ అయిందని బృందం తెలిపింది. అయితే చిరంజీవి, రామ్ చరణ్ అడివిలో కూర్చున్న ఓ పోస్టర్ ను మాత్రమే రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఇన్నాళ్లు ఫామ్ లో లేని మణి శర్మ చాలా గ్యాప్ తరువాత  ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకు చాలా కొణెదల ప్రొడక్షన్ కంపెనీ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమా అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. ఆచార్య కోసం అభిమానులు ఎదురుచూడక తప్పదు మరీ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *