ఆన్ లైన్ అష్టదిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు

ఆన్ లైన్ అష్టదిగ్గజం ఫ్లిప్‌కార్ట్ భారీ ఆఫర్లు
  • ఆన్ లైన్ లో ఆఫర్లకోసం వినియోదారుల ఎదురుచూపులు
  • భారీగా ఆఫర్లు ప్రకటించిన ఫ్లిఫ్ కార్టు

దేశవ్యాప్తంగా ఆన్ లైన్ లో షాషింగ్ చేసే కస్టమర్లకు భారీ ఆఫర్లు ప్రకటించిన ఫ్లిఫ్ కార్టు. మనోళ్లు ప్రీగా వస్తుందంటే పినాయల్ ను కూడా వదిలిపెట్టరండోయి. ఇదేదో బాగుందండోయి చూద్దాం రండి.

ఆన్ షాషింగ్ ప్రియుల కోసం ఫ్లిప్ కార్టు.. ప్రతి ఏడాది ప్రకటించినట్లుగానే ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే ఆఫర్లు ప్రకటిస్తుందని బిజినెస్ నిపుణుల సమాచారం. దేశంలో ఆన్ లైన్ షాషింగ్ లో ఫ్లిప్ కార్టు సంస్థ ఒకటి. అయితే జులై నెలలో ప్రకటించిన భారీ బిగ్ డిస్కౌంట్ సేల్ ఆఫర్లను మరోసారి అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సమాచారం.

‘బిగ్ సేవింగ్ డేస్ సేల్‌’ పేరుతో ఈనెల 5-9 తేదీల్లో భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులోకి తెచ్చింది ఫ్లిప్ కార్టు. వివిధ క్రిడెట్, డెబిట్ కార్డలపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది ఫ్లిప్ కార్టు. అయితే కెమెరాలు, మొబైల్ ఫోన్లు, ఆపిల్‌ ‘ఐ’ ఫోన్లు, శాంసంగ్‌, ఒప్పో, వివో, కార్బన్ స్మార్ట్‌ఫోన్లతోపాటు డెస్క్ టాప్ లు,  ల్యాప్‌టాప్‌లు, హెడ్‌ఫోన్‌లు, ఎల్ ఈడీలు, లేటెస్ట్ ఫీచర్ల టీవీలు, ఎలక్ట్రిక్, ఎలక్ర్టానిక్ గాడ్జెట్లు, కిచెన్, మనం నిత్యం ఇంట్లో వాడే తదితర ఉత్పత్తులకు భారీ ఆఫర్‌లను అందించనుంది. దేశ వ్యాప్తంగా విస్తరించి ఉన్న దిగ్గజ బ్యాంకులు యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ, హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంకులతో సహా తదితర బ్యాంకుల క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం తక్షణ తగ్గింపు ఇవ్వనున్నట్లు సమాచారం.  ఫ్లిప్ కార్ట్ లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సదావకాశాన్ని ఒక రోజు ముందుగానే వినియోగించుకోవచ్చని ఫ్లిప్ కార్టు ప్రకటించదని బిజినెస్ వర్గాలు వెల్లడించాయి.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: