ఇండియాకు థర్డ్ వేవ్.. “డెల్టా” తప్పదంటున్న నిపుణులు

ఇండియాకు థర్డ్ వేవ్.. “డెల్టా” తప్పదంటున్న నిపుణులు
  • ఇండియాకు థర్డ్ వేవ్.. “డెల్టా” తప్పదంటున్న నిపుణులు  
  • ప్రపంచ దేశాలన్నీ తిరిగి ఇండియాకు అడుగెడుతున్న డెల్టా
  • డెల్టాతో ముప్పు తప్పదంటున్న శాస్త్రవేత్తలు

ప్రపంచాన్ని వణికుస్తున్న కరోనా వైరస్ రెండు దశల్లో అంతమొందిద్దామనే ప్రపంచ దేశాలు ఎదురు చూశాయే తప్పా పరిష్కారమార్గాన్ని చూపలేకపోయాయి. అయినప్పటికీ వేల సంఖ్యలో మరణాలన్నీ మాత్రం ఆప లేకపోయాయి. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా ఓ వైరస్ కు బలి కావడం గమానార్హం.

అయితే రెండో దశలోనే కరోనా వ్యాప్తి నుంచి బయట పడ్డారును అనుకునేలోపు డెల్టా వైరస్ తన ఉనికిని దేశ దేశాల్లో విస్తరిస్తోంది. ఇప్పటికే డెల్టా వేరియంట్ 130 దేశాల్లో విజృంభణ చేస్తోంది.

ఈ డెల్టా వేరియంట్ అగ్ర రాజ్యలైనా అమెరికా, జపాన్, మలేషియా, ఇరాన్, చైనా లాంటి దేశాల్లో గజగజ లాడిస్తోంది. డెల్టా వేరియంట్ వల్ల తాజాగా ఇండియాకు ధర్డ్ వేవ్ గా విస్తరిస్తోందిని ప్రచారం జరుగుతోంది.  ప్రస్తుతం మహారాష్ట్ర, కేరళలో ఈ డెల్టా వేరియంట్ వైరస్ కేసులు పెరుగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *