కాలిఫోర్నియాలో కూలిన హెలికాప్టర్, నలుగురు మృతి

- కాలిఫోర్నియాలో కూలిన హెలికాప్టర్, నలుగురు మృతి
కాలిఫోర్నియా: ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ మారుమూల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కూలిన హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాద ఘటనలో పైలిట్ సహా ముగ్గురు నలుగురు అక్కడిక్కడే ప్రాణాలు విడిచారని తెలిపిన కొరియన్ సెంట్రల్ టెలివిజన్. ది రాబిన్సన్ R-66 అనే హెలికాప్టర్ శాక్రమెంటోకు ఉత్తరాన కొలూసా కౌంటీలో ప్రాంతంలో కుప్పకూలింది. ఈ మేరకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించిన విషయాన్ని ధృవీకరించినప్పటికీ, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని ఎఫ్ఏఏ, నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డులు ప్రకటించాయి.