గ్యాస్ వినియోగ దారులకు గుడ్ న్యూస్ 

గ్యాస్ వినియోగ దారులకు గుడ్ న్యూస్ 

గ్యాస్ వినియోగ దారులకు గుడ్ న్యూస్ 

గ్యాస్ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ లిమిటెడ్ (IOCL)శుభవార్త చెప్పింది. కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం టోల్ ఫ్రీ 8454955555 మిస్డ్ కాల్ ఇస్తే చాలునని.. వెంటనే వారి వివరాలని ఫోన్ ద్వారా కనుక్కొని కనెక్షన్ మంజూర్ చేస్తామని తెలిపింది. అయితే వాట్సాప్ ద్వారా లేక మా సిబ్బంది వివరాల కోసం వచ్చినప్పుడు.. కొత్త గ్యాస్ కనెక్షన్ తీసుకోనే వారు ఆధార్, లేక ఇంటిపన్ను, కరెంట్ బిల్లు లేక ఏదైనా చిరునామాకు సంబంధించిన ధ్రువీకరణ పత్రం ఇస్తే చాలునని తెలిపింది. అయితే ఇదే క్రమంలో గ్యాస్ సిలిండర్ బుకింక్ కోసం కూడా మిస్ కాల్ ఇస్తే సరిపోతుందని IOCL తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: