టాలీవుడ్ స్టార్ మహేష్ “ సర్కారు వారి పాట”, ఆగస్ట్ 9న రిలీజ్ , జనవరి 13న మూవీ

టాలీవుడ్ స్టార్ మహేష్ “ సర్కారు వారి పాట”, ఆగస్ట్ 9న రిలీజ్ , 2022 జనవరి 13న మూవీ
సరికొత్త యాక్షన్ తో మీ ముందుకు వస్తున్నాం..
సంక్రాతికి కలుద్దాం.. అంటూ ట్వీట్ చేసిన సూపర్ స్టార్ మహేష్ బాబు
తెలుగు టాలీవుడ్ స్టార్ మహేష్ నటించిన సర్కారు వారి పాట” సంక్రాంతికి పండుగకు రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కొత్త హెయిర్ లుక్ తో ఎర్రరంగు కారులో మహేబాబు దిగుతున్నట్లు ప్రేక్షకులకు కనువిందు చేయనున్నాడు. అప్పట్లో సంక్రాంతికి రిలీజ్ అయిన కృష్ణ సినిమాలు కూడా రికార్డులు తిరగ రాశాయి. అదే బాటలో తనయుడు మహేష్ బాబు కూడా సంక్రాతినే నమ్ముకున్నాడు. ఈ సినిమాలో మహేష్ బాబుతో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పరుశురామ్ ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.