డెహ్రాడూన్ లో ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి

డెహ్రాడూన్ లో ఒక్కసారిగా కుప్పకూలిన బ్రిడ్జి

ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. డెహ్రాడూన్-రిషికేష్ మధ్యలో వర్షాలు బాగా పడుతున్నాయి. అయితే హైవే దగ్గరలోని జఖాన్ నది దగ్గర ఉన్నరాణి పొఖారి బ్రిడ్జి నీటి ప్రవాహం ధాటికి ఒక్క సారిగా కుప్ప కూలింది. పాత బ్రిడ్జి అనుకుంటా.. కూలిన సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న కొన్ని వాహనాలు నదిలో  పడిపోయాయి. మరికొన్ని వాహనాలు ఆ నీటి ప్రవాహానికి కొట్టుకు పోయాయి. అయితే, కొన్ని వాహనల్లోని జనం..ప్రమాదాన్ని ముందే తెలుసుకుని వాహానాల్లోంచి దిగి వంతెనపైకి చేరుకున్నారు. దీంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *