తెలంగాణలో కొత్త రేషన్ కార్డుదారులకు రేషన్ బియ్యం

తెలంగాణలో అర్హులైన సుమారు 3లక్షల 9వేల 83 కొత్త కార్డుల్లో 8.65 లక్షల లబ్దిదారులకు బియ్యం అందించాలని సర్కార్ నిర్ణయించింది.ఒక్కొక్కరికి 10కిలోల చొప్పున బియ్యం నవంబర్ వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని మంత్రి గంగుల తెలిపారు. రేషన్ కోసం తెలంగాణ ప్రభుత్వం 4 నెలలకు రూ.92.40 కోట్లు ఖర్చు చేస్తోందని మంత్రి తెలిపారు.