తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ..రూ.50వేల లోపు వర్తింపు

తెలంగాణలో రెండో విడత రుణ మాఫీ
రూ.50వేల లోపు వారికి రుణమాఫీ
తెలంగాణలో కరోనా కారణంగా నిలిచిపోయిన పంట రుణాలను మాఫీ చేయాలని కేసీఆర్ ఆదేశం రూ.25వేల లోపు పంట రుణాలను మాఫీ చేసిన ప్రభుత్వం, ఈ నెల 15 నుంచి నెలాఖరులోగా రూ.50 వేల వరకున్న పంట రుణాలను మాఫీ చేయాలని ఆర్థికశాఖను ఆదేశించిన కేసీఆర్. తాజా ఆర్థిక శాఖ అందించిన నివేదిక ప్రకారం 6 లక్షల మంది రైతులు లబ్ధి చేకూరనుంది.కేబినెట్ తీసుకున్న నిర్ణయంతో ఈ సంఖ్య 9 లక్షలకు పెరగనుంది. మిగతా రుణమాఫీని కూడా దశల వారీగా ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం.