తెలంగాణలో సెప్టెంబర్ నుంచి స్కూళ్లు ఓపెన్..?

తెలంగాణలో  సెప్టెంబర్ నుంచి స్కూళ్లు ఓపెన్..?

తెలంగాణలో  సెప్టెంబర్ నుంచి స్కూళ్లు ఓపెన్..?

తొలి దశలో 8వ తరగతి  క్లాసులు..

ఆపై మిగతా క్లాస్ లు నిర్వహించే ఛాన్స్  

 కరోనాతో సెకండ్ వేవ్ తో చాలా కాలంగా స్కూళ్లు మూతపడ్డాయి..సెప్టెంబర్ 1 నుంచి ఆంక్షల మధ్య స్కూళ్లు తెరిచే యోచనలో అధికారులు సన్నధం అవుతున్నారు. అయితే ముందుగా 8వ తరగతి క్లాసులు ఆపైన మిగతా క్లాసుల వారికి ప్రారంభించే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో కరోనా వేవ్ తగ్గడంలో స్కూళ్లు తెరవడంపై ఈ నిర్ణయాన్ని ప్రకటించనున్న తెలంగాణ విద్యాశాఖ. కాగా రాష్ట్రంలో కొంతమంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. విద్యార్థుల్లో ఫిట్ నెస్ ను పెంచేందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూళ్లు యాజమాన్యాలను అభ్యర్థించాయి. ఈ నిర్ణయంపై విద్యాశాఖ ఆలోచిస్తుంది.

తెలంగాణలో ఇప్పటికే విద్యా సంవత్సరం జులై ఫస్ట్ నుంచి ఆన్​లైన్, డిజిటల్ క్లాసులు మొదలయ్యాయి. పార్లమెంటరీ ప్యానల్‌‌ కూడా బడులు ప్రారంభించాలని లేకపోతే విద్యార్థులలో మానసిక ప్రవర్తనలో ఇబ్బందులు ఎదురవుతాయని హెచ్చరించింది. ఈ నిర్ణయంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని చోట్ల స్కూళ్లు ఇప్పటికే ఓపెన్ చేశాయి.. అయితే తెలంగాణలో స్కూళ్లు ఓపెన్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: