థియేటర్లలో సందడి చేస్తున్న తిమ్మరసు మూవీ

థియేటర్లలో సందడి చేస్తున్న తిమ్మరసు మూవీ

థియేటర్లలో సందడి చేస్తున్న తిమ్మరసు మూవీ

కరోనావైరస్ సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు చాలా సందడిగా ఉన్నాయి. థియేటర్లలో అభిమానుల సందడి ఎక్కువైంది. తాజాగా రిలీజైన చిత్రం తిమ్మరసులో సత్యదేవ్ నటన అధ్బుతం అని చెప్పొచ్చు. పలు సినిమాల్లో సత్యదేవ్ డిఫరెంట్ కాన్సెప్టులతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సత్యదేవ్  ఈ చిత్రంలో కొత్తగా లాయర్ అవతారం ఎత్తాడు. ఇంటెలిజెంట్ లాయర్ గా నటించిన సత్యదేవ్ ఎనిమిదేళ్ల క్రితం జరిగిన క్యాబ్ డ్రైవర్ మర్డర్ కేసును క్యాబ్ డ్రైవర్ మర్డర్ రీఓపెన్ చేస్తాడు. అయితే ఈ సినిమాలో హత్యకేసుపైనే మిస్టరీలో ఉన్న చిక్కుముడులను ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వెళ్లే రామచంద్రుని పాత్రలో సత్యదేవ్ నటన చివరి వరకు కేసు గెలుస్తాడా? సుధాకర్ పాత్రలో బ్రహ్మాజీ పాత్ర కామెడీ అదిరిపోయింది లేదా అన్న అంశాలపై ఈ చిత్రాన్ని దర్మకుడు శరన్ కొప్పిశెట్టి తెరకెక్కించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: