విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కు గాయాలు

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కు గాయాలు

విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ కు గాయాలు

నాకు గాయాలయ్యానని నేను వైద్యం చేయించుకునేందుకు చెన్నై నుంచి హైదరాబాద్‌కు వస్తున్నానని ఆయన ట్వీట్‌ చేశారు. అయితే  అభిమానులు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని నాకు ‘‘చిన్న” గాయాలు మాత్రమే అయ్యాయని..నేను క్షేమంగానే ఉన్నాను. హైదరాబాద్ లో ఉండే నా స్నేహితుడు డా. గురవారెడ్డి దగ్గర చికిత్స కోసం హైదరాబాద్‌కు వస్తున్నాను’’ అని ట్విట్టర్‌లో ఆయన పేర్కొన్నారు.

అయితే నేను చెన్నైలో ధనుష్‌ ‘తిరుచిత్రంబళం’ సెట్‌ ప్రమాదవశాత్తూ జారి పడటంతో చేతితో పాటు పలు చోట్ల స్వల్ప గాయాలు అయ్యాయని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: