కరోనా సింగిల్ డోస్ కు…అనుమతినిచ్చిన కేంద్రం

కరోనా సింగిల్ డోస్ కు…అనుమతినిచ్చిన కేంద్రం

సింగిల్ డోస్ తో కరోనాకు చెక్.. అనుమతినిచ్చిన కేంద్రం

జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారీ

దేశ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న ప్రజలు

ఇండియాలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. అమెరికా కంపెనీ అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్

`సింగిల్` డోస్ కు “టీ” కా కేంద్రం అనుమతినిచ్చింది. దేశ వ్యాప్తంగా మొత్తం 5 కంపెనీల వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయని కేంద్రమంత్రి మాండవీయ ఓ ప్రకటనలో తెలిపారు. దీనిపై జాన్సన్ అండ్ కంపెనీ మిగతా వ్యాక్సిన్లతో పోలిస్తే ఈ టీకా సింగిల్ డోస్ వేసుకుంటే సరిపోతుందని.. అమెరికాలో ఈ టీ కా పై సక్సెస్ రేటు ఎక్కువగా ఉందని

కేంద్ర మంత్రి మాండవీయకి జాన్సన్ అండ్ కంపెనీ తెలిపింది.

 

ఇప్పటికే దేశంలో మూడు వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నాయి. కొవాగ్జిన్, కోవిషీల్డ్, స్పుత్నిక్ టీకాలను దేశ ప్రజలకు అందిస్తున్నారు. కరోనా విజృంభణతో ఈ మూడింటికి విపరీతమైన డిమాండ్ ఉంది.
ఈ ప్రక్రియలో భాగాంనే విదేశాలకు చెందిన వ్యాక్సిన్ కు కేంద్రం ప్రభుత్వం ఆమోదం తెలిపుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత లేకుండా చేసే యోచనలో కేంద్రం యోచిస్తోంది. అయితే అత్యవసర వినియోగానికి మరో కోవిడ్-19 వ్యాక్సిన్ కు అనుమతినిచ్చామని కేంత్రమంత్రి తెలిపారు. ట్విట్టర్ వేదికకగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవియా వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *