“ సోనూ ఎప్పుడూ స్పెషలే”
దేశమంతా మెచ్చే హీరో ఎవరయ్యా అంటే.. ఆయనే సోనూసూద్. సోనూసూద్ ఎప్పుడూ స్పెషలే చెప్పాలి. ఇసారి రష్యాలో నిర్వహించబోయే స్పెషల్ ఒలింపిక్స్ కు ఇండియా తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా సోనూసూద్ ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ లో అభిమానులతో పంచుకున్నారు.
Post Views:
833
Like this:
Like Loading...
Related