కాబుల్ ఎయిర్ పోర్టులో పేలుళ్లు, 15మందిపైగా మృతి

కాబుల్ ఎయిర్ పోర్టులో పేలుళ్లు, 15మందిపైగా మృతి

కాబుల్ ఎయిర్ పోర్టులో పేలుళ్లు, 13మందిపైగా మృతి

కాబూల్: ఆఫ్గానిస్థాన్ రాజధాని కాబూల్ ఎయిర్‌పోర్ట్ దగ్గర భారీ పేలుళ్లు ఒకదాని తరువాత ఒకటి సంభవించాయి. ఈ ఘటనలో 13 మంది పౌరులు చనిపోయారని, పలువురు గాయపడ్డారని రాయ్‌టర్స్ ఏజెన్సీ తెలిపింది. అయితే ఒక పేలుడు ఎయిర్‌పోర్ట్ గేట్ దగ్గరలో మరో పేలుడు బ్యారన్ హోటల్ సమీపంలో జరిగిందని రాయటర్స్ వార్త సంస్థ తెలిపింది. అయితే ఘటన జరిగిన వెంటనే అక్కడి ప్రజలు అయోమయానికి గురయ్యారని..భయంతో పరుగులు తీసారని రాయటర్స్ తెలిపింది.ఎయిర్ పోర్టు సమీంపలో చెల్లా చెదురుగా శవాలు, రక్తశికమైన వాతావరణం ఉందని.. ఈ ఘటనను అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ కూడా ధృవీకరించింది. అయితే ఘటన ఆత్మాహుతి దాడి కారణంగానే పేలుళ్లు సంభవించాయని అమెరికా రాయబార కార్యాలయం తెలిపింది.

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: