వారాహి అమ్మ ఎవరు ? ఉగ్రరూపంలో ఎందుకుంటారు ?
వారాహి….. అమ్మవారి శక్తి స్వరూపాల్లో ఒకరుగా చెప్తారు.. ఈమెను సప్త మాతృకలలో ఒకరుగా… దశ మహా విద్యల్లో ఒకరిగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వారాహి దేవిని వర్ణిస్తారు. అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన… లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది. అంటే….వారాహి అమ్మవారు…. లలితా దేవి తరఫున పోరాడేందుకే కాదు, భక్తులకు అండగా ఉండేందుకు గొప్ప యోధురాలిగా నిలుస్తుంది. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్టించిన కొన్ని ఆలయాల్లో దర్శనం…. రాత్రి వేళల్లో లేదా తెల్లవారు జామునో ఉంటుంది. […]
Continue Reading