Trump వస్తున్నారు… USA వచ్చేయండి : భారతీయ విద్యార్థులకు పిలుపు

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరి 20 నాడు ప్రమాణం చేస్తున్నారు. అయితే శీతాకాల సెలవుల కోసం విదేశాలకు వెళ్ళిపోయిన విద్యార్థులంతా తిరిగి అమెరికా రావాలని అక్కడి యూనివర్సిటీలు కోరుతున్నాయి. ట్రంప్ అధికారం చేపడితే… US Universities లో ప్రవేశాలు నిషిద్ధం. అలాగే విద్యార్థులకు ఎంట్రీని నిరాకరించే ఛాన్సుంది. విమానాల్లోనే విద్యార్థులను తనిఖీలు చేస్తారు. ఆపేస్తారు. అవసరమైతే స్వదేశాలకు వెనక్కి పంపుతారు. ఇలాంటి ఘటనలు గతంలో ట్రంప్ హయాంలో కూడా జరిగాయి. అందుకే ఇళ్ళకి […]

Continue Reading

Black Friday 2024: ఏంటీ బ్లాక్ ఫ్రైడే ఆఫర్లు … ఎలా మొదలయ్యాయి ?

Black Friday 2024: ఈ మధ్య మీరు ఏ వెబ్ సైట్ ఓపెన్ చేసినా… ఏ యాప్ ని చూసినా… సోషల్ మీడియాలో కూడా Balack Friday sales అంటూ తెగ సందడి చేస్తున్నాయి చాలా కంపెనీలు….. 50% నుంచి 75% దాకా తగ్గింపు ధరలు ఇస్తున్నాయి… Black Friday వచ్చింది అంటే … భారీ భారీ డిస్కౌంట్లు కనిపిస్తున్నాయి.  అమెరికాల సహా అనేక దేశాల్లో ఇప్పటి నుంచి హాలిడే షాపింగ్ సీజన్ మొదలైనట్టే. అసలు ఏంటి […]

Continue Reading

PAN 2.0: పాన్‌ కార్డ్‌ మార్చాలా ? ప్రస్తుత కార్డులు చెల్లుతాయా ?

PAN 2.0: పాన్ కార్డులను మోడర్నైజేషన్ చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. PAN 2.O ప్రాజెక్ట్‌కు ఒకే చెబుతూ రూ.1435 కోట్లు కేటాయించింది. Income Tax payersకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఈ ప్రాజెక్ట్ ను చేపట్టింది. అంటే ఇకపై కొత్త PAN కార్డులు QR Codeతో మంజూరు చేస్తారు. ప్రభుత్వం PAN 2.O ప్రకటించగానే చాలామందిలో డౌట్స్ మొదలయ్యాయి.   ఆ డౌట్స్ ని Income tax dept ద్వారా క్లారిఫై ప్రయత్నం చేస్తోంది  Telugu […]

Continue Reading

ISKCON : ఇస్కాన్ పై నిషేధం ?

ఒకప్పుడు స్వాతంత్య్రం  తెచ్చిపెట్టామన్న కృతజ్ఞత కూడా లేకుండా పోతోంది బంగ్లాదేశ్ లో. షేక్ హసీనా అధికారం నుంచి దిగిపోయినప్పటి నుంచి ఆ దేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోతోంది. పాకిస్థాన్ (Pakistan)లో లాగే బంగ్లాదేశ్ (Bangladesh) లోనూ హిందువులు బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడపాల్సి వస్తోంది. ఈ దారుణాలను ప్రశ్నించినందుకు చిన్మయ్ కృష్ణ దాస్ (Chinmoy Krishnadas) ను అరెస్ట్ చేయడమే కాదు… ఇప్పుడు ఇస్కాన్ ను బహిష్కరించే దిశగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. […]

Continue Reading

Pre Launch Cheating : బీకేర్ ఫుల్… ప్రీ లాంచ్ మాయలో పడొద్దు !

ఆ కంపెనీ దగ్గర లక్ష, రెండు లక్షలకు మించి డబ్బులు ఉండవ్… అందమైన బ్రోచర్లు, కటౌట్స్, సోషల్ మీడియాలో యాడ్స్ కోసం పెట్టేందుకు మాత్రమే ఆ డబ్బులు పనికొస్తాయి. ఇంత చిన్న పెట్టుబడితో వందల కోట్ల బిజినెస్ చేస్తున్నారు కొందరు రియల్ ఎస్టేట్ కేటుగాళ్ళు. అదెలా సాధ్యమంటే… ఆ మోసం పేరే ప్రీలాంచ్ (Real Estate pre launching). దాని మోజులో పడి మనం కష్టపడి దాచుకున్న సొమ్ములో లక్షల రూపాయలు వాళ్ళకి ధారపోస్తున్నాం. ప్లాట్స్ ఇవ్వడం […]

Continue Reading

Hyderabad Home Rates : ఏ ఏరియాలో ఏ రేట్లు ?

ప్రస్తుతం హైదరాబాద్ లో ఇళ్ళు, అపార్ట్ మెంట్ ఫ్లాట్స్ రేట్లు దిగి వచ్చాయి. అయితే ఏ ఏరియాలో ఎంత వరకూ రేటు పెట్టొచ్చు అన్న దానిపై చాలామందికి డౌట్స్ ఉన్నాయి. 6 నెలల క్రితం వరకూ హైదరాబాద్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ ఏరియాలో ఎంత రేట్లు ఉన్నాయి… ప్రస్తుతం ఎంత నడుస్తోంది… Telugu Word telegram మీకు అందిస్తోంది. ఆ రేట్లు… ఇప్పటి ధరలు పోల్చుకొని బేరం ఆడుకోవడం మంచిది. ఈ రేట్లల్లో మార్పులు, […]

Continue Reading

Hyderabad Real Estate : సిటీలో ఇల్లు కొంటారా ? మంచి ఛాన్స్ !!

సొంతింటి కలను నిజం చేసుకోడానికి… లేదంటే భూమి మీద దీర్ఘకాలికంగా పెట్టుబడులు పెడితే మంచి లాభాలు ఉంటాయి అనుకునే వారికి శుభవార్త. ప్రస్తుతం హైదరాబాద్ (Hyderabad) సహా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఇండ్ల ధరలు కాస్త తగ్గాయి. ఈమధ్య కాలంలో హైడ్రా (HYDRA) దూకుడుగా వెళ్ళడంతో ఎక్కడ ఇల్లు కొంటే ఎప్పుడు కూలగొడతారో అన్న భయం చాలా మందిలో ఉంది. గత అక్టోబర్ లో 20శాతం రిజిస్ట్రేషన్లు మాత్రమే పుంజుకున్నాయి. అంటే జనం ఇప్పుడిప్పుడే ఇళ్ళ కొనుగోళ్ళకు […]

Continue Reading
Home loans

Home Loan Top up తీసుకుంటున్నారా ?

ఇల్లు కొని ఆరు ఏడు యేళ్ళ అవగానే… మనం Housing Loan EMIలు సక్రమంగా కడుతుంటే… ఇక బ్యాంకుల నుంచి తెగ ఫోన్లు వస్తుంటాయి. మీకు Top up Loan ఇస్తాం తీసుకోండి అంటూ కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తుంటారు. నిజంగా అవసరం లేకున్నా… చాలా మంది ఇంటి రిపేర్ల పేరుతో అదనంగా అప్పు తీసుకోవాలని ఆలోచిస్తారు. కానీ మీరు Home Loan Top up తీసుకునే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ప్రస్తుతం […]

Continue Reading