ట్రంప్ ఇగో దెబ్బతింది – అందుకే టారిఫ్స్

FOR ENGLISH VERSION : CLICK HERE  బాకా ఊదుకోనివ్వలేదని వ్యక్తిగత కక్ష న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత కక్షతోనే భారత్ పై టారిఫ్స్ విధించినట్టు స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌తో ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న టైమ్ లో రెండు దేశాల మధ్య మీడియేషన్ కు భారత్ ఒప్పుకోలేదు. అందుకే ట్రంప్ కి కోపం వచ్చిందని అమెరికాకు చెందిన ఫైనాన్షియల్‌ సేవల సంస్థ జెఫరీస్‌ తెలిపింది. రెండు దేశాల మధ్యవర్తిత్వం చేసినట్టు చెప్పుకొని నోబెల్ […]

Continue Reading

TVS Orbiter Electric Scooter Review: బెస్ట్ ఫీచర్లు, ఉత్తమ ధర

For English Review : CLICK HERE టీవీఎస్ ఆర్బిటర్: లాంచ్ వివరాలు భారతదేశానికి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ తయారీదారుడు టీవీఎస్ మోటార్ కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అయిన టీవీఎస్ ఆర్బిటర్ ను రూ. 99,900 ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధరతో ప్రకటించింది. టీవీఎస్ ఐక్యూబ్ తరహాలో, ఈ స్కూటర్ యువత, కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక డిజైన్‌తో విడుదల చేసింది ముఖ్యమైన ఫీచర్లు & స్పెసిఫికేషన్లు – ఒకే ఛార్జ్‌తో 158 కి.మీ. […]

Continue Reading

అమెరికాకు ఎంత కండకావరం ? నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్

Fro English Article : CLICK HERE మోడీ, భారతీయులపై నోరు పారేసుకున్న ట్రంప్ అడ్వైజర్ అమెరికా లీడర్లకు ఎంత కండకావరం ఉందో ఈ ఆర్టికల్ లో చెబుతాను.  భారత్ తన చెప్పుకింద ఉండాలన్న అహంభావం క్లియర్ గా కనిపిస్తోంది…. మొన్నటి దాకా ట్రంప్ తో పాటు ఆ దేశ ఆర్థిక మంత్రి ఇతరులు ఇష్టమొచ్చినట్టు మాట్లాడారు… ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం గురించి, మన ప్రధాని మోడీ తో పాటు భారతీయులపై అమెరికా ట్రంప్ అడ్వైజర్ పీటర్ […]

Continue Reading

వినాయక చవితికి గణపతికి సమర్పించాల్సిన 9 నైవేద్యాలు

ప్రతీ సంవత్సరం వినాయక చవితి వస్తే, ప్రతి ఇంట్లో గణపయ్య పూజలతో పాటు చక్కటి నైవేద్యాలు తయారు చేయడం ఆనవాయితీ. పురాణాల్లో ప్రత్యేకంగా చెప్పినట్టు, గణపయ్యకు తొమ్మిది రకాల ప్రసాదాలను సమర్పించడం చాలా విశిష్టమైనదంటారు. ప్రతీ నైవేద్యం గణపయ్యకు ఎంతో ఇష్టమైనది. వీటిని సమర్పిస్తే దయ, ఆశీర్వాదం అవశ్యంగా లభిస్తుందనీ, అనేక అనుభవాల్లో భక్తులు చెబుతుంటారు. మోదకాలు: గణపయ్య అంటే గుర్తుకు వచ్చిన మొదటి నైవేద్యం మోదకం. డ్రై బియ్యం పిండి, బెల్లంతో మూటలా చేసి, నిండిన […]

Continue Reading

వినాయక చవితి 2025 – 500 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం!

వినాయక చవితి 2025 – 500 ఏళ్ల తర్వాత అరుదైన ఘట్టం! వేద పండితుల ప్రకారం, ఈ ఏడాది వినాయక చవితి చాలా ప్రత్యేకమైనది. 2025 ఆగస్టు 27న ఈ పండుగ జరుగుతుంది. అదే రోజున చాలా అరుదైన గ్రహరాశి యోగాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ఒకేసారి సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగం, ప్రీతి యోగం, ఇంద్ర యోగం, బ్రహ్మయోగం అనే 5 అరుదైన, మంచి యోగాలు వస్తాయి. ఇవి 500 ఏళ్ల తర్వాత వస్తున్న […]

Continue Reading

IPhone నుంచి Google Pixel 10కి మారుతున్నారా ?టున్నారా? డేటా ట్రాన్స్‌ఫర్ ఎలా అంటే

ఐఫోన్ నుంచి Google Pixel 10కి మారాలనుకుంటున్నారా? డేటా ట్రాన్స్‌ఫర్ ఎలా చేయాలో తెలుసుకోండి Google Pixel 10 ఇప్పుడు మార్కెట్లోకి వచ్చింది. మీరు iPhone వాడుతున్నా, కొత్తగా Pixel 10 కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే, మీ డేటాను సులభంగా, ఎలాంటి సమస్యలూ లేకుండా కొత్త ఫోన్‌కి మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు iPhone వాడుతున్న చాలా మంది, Pixel 10 సిరీస్ విడుదలతో దానిపైనే ఆసక్తి చూపిస్తున్నారు. Google Pixel 10లో iPhoneకి సమానమైన ఫీచర్లు ఉండడమే […]

Continue Reading

15 రోగాలకు పసుపే మందు!

మన వంటింట్లో నిత్యం వాడే పసుపు ఒక సాధారణ సుగంధ ద్రవ్యం మాత్రమే కాదు,  ఇది అనేక ఆరోగ్య సమస్యలకు ఔషధంగా కూడా పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. పసుపులోని కర్క్యూమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ దాని యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ గుణాల కారణంగా వివిధ రోగాల చికిత్సలో అద్భుత ఫలితాలను ఇస్తోంది. పసుపులోని ఔషధ గుణాలు, దాని ఉపయోగాలు, దానిపై జరిగిన సైంటిఫిక్ స్టడీస్ గురించి  ఈ ఆర్టికల్ లో వివరిస్తాను. పసుపులో […]

Continue Reading

కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి వీరేంద్ర అరెస్ట్ : అక్రమ బెట్టింగ్ నెట్వర్క్ తో కోట్ల సంపాదన

బెంగళూరు : ఇల్లీగల్ బెట్టింగ్ రాకెట్ పై చట్టం వచ్చిన వెంటనే బడా బాబులు చట్టానికి పట్టుబడుతున్నారు. పప్పీ అని పిలిచే కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే కేసి వీరేంద్రను, సిక్కిం రాజధాని గ్యాంగ్‌టాక్‌లో శనివారం నాడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్టు చేశారు. ఇల్లీగల్ గా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ నెట్వర్క్‌ను నడిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీరేంద్ర నుంచి రూ.12 కోట్ల క్యాష్, రూ. 6 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి, […]

Continue Reading

పిల్లలకు క్రైమ్ పాఠాలు నేర్పిస్తున్న ఓటీటీలు

For English Version : CLICK HERE మన ఇంట్లో వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఓటీటీలు ఇప్పుడు పిల్లలకు క్రైమ్ స్కూళ్ళుగా మారిపోయాయి అనిపిస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ నేరానికి పాల్పడింది పక్క బిల్డింగ్ లో ఉండే 15 ఏళ్ల టెన్త్ విద్యార్థి ఈ హత్య చేశాడని నిర్ధారించారు. ఘోరం ఏంటంటే, వాడు వచ్చింది సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్నందుకు సహస్రను అతి కిరాతకంగా […]

Continue Reading