“మెట్ గాలా అంటే మొదట భయమే వేసింది”:షారుఖ్ ఖాన్
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తొలిసారిగా మెట్ గాలా 2025 వేడుకకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్స్‌లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌లో పాల్గొన్న మొదటి భారతీయ నటుడిగా శ్రేణిలో చేరారు. ఈ సందర్భంగా షారుఖ్ తన అనుభవాలను పంచుకుంటూ మాట్లాడుతూ, “మెట్ గాలా పేరు వినగానే మొదటిసారి భయమే వేసింది. నిజంగా ఈ ఈవెంట్‌కు ముందురోజు చాలా నర్వస్‌గా అనిపించింది. అసలు అక్కడ నుంచి తక్షణమే వెళ్లిపోవాలనిపించింది కూడా!” […]
Continue Reading