కవిత రైల్ రోకోకు బీఆర్ఎస్ సపోర్టు ఉందా ?

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన రాజకీయం తాను చేసుకుంటూ పోతున్నారు. జనం ఏమనుకుంటున్నారో పట్టించుకోకుండా.. తన వెంట ఉన్న పిడికెడు మందితోనే పాలిటిలక్స్ చేస్తున్నారు. అన్న కేటీఆర్ తో గొడవపడినా, నా పార్టీ బీఆర్ఎస్, మా చీఫ్ కేసీఆర్.. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూనే ఉన్నారు. కానీ ఆమె రాజకీయాలు మాత్రం జాగృతి తరపున చేసుకుంటున్నారు. అందులో ఒక్క బీఆర్ఎస్ జెండా కనిపించడం లేదు. కవిత కూడా మెడలో వేసుకోవడం మానేశారు. ఇప్పుడు బీసీ […]

Continue Reading

‘వార్‌ 2’ కౌంట్ డౌన్ స్టార్ట్ : ఎన్టీఆర్

సూపర్‌ హిట్‌ మూవీ సీక్వెల్‌, ఎన్టీఆర్‌ మొదటి బాలీవుడ్‌ మూవీ, సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ నటిస్తున్న సినిమా కావడంతో ‘వార్‌ 2’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. సినిమా ప్రకటించినప్పటి నుంచి దీనిపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ఈ స్పై థ్రిల్లర్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యశ్‌ రాజ్‌ ఫిల్మ్స్ బ్యానర్‌లో ఇప్పటి వరకు వచ్చిన స్పై థ్రిల్లర్స్‌తో పోల్చితే ఈ సినిమా అంతకు మించి అన్నట్లుగా ఉండబోతుంది అంటూ మేకర్స్ చెబుతున్నారు. లేటెస్ట్ […]

Continue Reading

ఫైటర్ గా రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక వరసబెట్టి సక్సెస్‌లతో దూసుకుపోతోంది. రష్మిక నటించిన సినిమాలిప్పుడు వందల కోట్లు కొల్లగొడుతున్నాయి. రీసెంట్‌గా వచ్చిన కుబేర సినిమా రూ వంద కోట్ల క్లబ్ లో జాయిన్ అయింది. ఇప్పుడు రష్మిక కొత్త ప్రాజెక్ట్ డీటైల్స్ కొన్ని బయటకు వచ్చాయి. లేటేస్ట్ గా రష్మిక లేడీ ఓరియెంటెడ్ గా ఓ భారీ బడ్జెట్ సినిమా చేయబోతోంది. ఈ సినిమాలో యోధురాలిగా చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రీ లుక్‌ను రిలీజ్ చేస్తూ ఒక్కసారిగా ఈ […]

Continue Reading

జాడ లేని ఇరాన్ సుప్రీం లీడ‌ర్

ఇరాన్-ఇజ్రాయిల్ మ‌ధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమ‌ల్లోకి వ‌చ్చి రెండు రోజులు దాటింది. సిచ్యుయేష‌న్ ఇప్పుడు కాస్త బెట‌ర్ గా క‌నిపిస్తోంది. అయినా కూడా ఇరాన్ సుప్రీం లీడ‌ర్ అయ‌తొల్లా అలీ ఖ‌మేనీ ఇప్ప‌టికీ బ‌య‌టి ప్ర‌పంచానికి క‌నిపించ‌డం లేదు. దీనిపై ర‌క‌ర‌కాల డౌట్స్ వ‌స్తున్నాయి. ఇదే విష‌యంపై ఖ‌మేనీ ఆర్కైవ్స్ ఆఫీస్ హెడ్ మెహ‌దీ ఫజైలీని క్వ‌శ్చ‌న్ చేయ‌గా ఆయ‌న కూడా పొడిపొడిగా ఆన్స‌రిచ్చారు. న్యూయార్క్ టైమ్స్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. ఇరాన్ లో జ‌రిగిన […]

Continue Reading

జూబ్లీహిల్స్ లో నందమూరి వారసురాలు పోటీ

తెలుగు రాజకీయాల్లో ఎన్టీఆర్ వారసులుగా నందమూరి హరికృష్ణతో పాటు బాలకృష్ణ రాజకీయం చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోవైపు టీడీపీలో క్రియాశీలకంగా ఉందామనుకున్న టైమ్ లో తారకరత్న చనిపోయారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. కానీ వారి సోదరి సుహాసిని యాక్టివ్ గా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో జరిగే ఉపఎన్నికల్లో ఆమె పోటీ చేస్తారని ప్రచారం నడుస్తోంది. మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు […]

Continue Reading

చైనా, పాకిస్తాన్ కు భారత్ ఝలక్

SCO స్టేట్మెంట్ పై సైన్ చేయని రాజ్ నాథ్ జమ్ము కశ్మీర్ లో పహల్గామ్ ఎటాక్ తర్వాత భారత్ అన్ని వేదికల్లోనూ చాలా దూకుడుగా వెళ్తోంది. పాకిస్తాన్ మీద ఆపరేషన్ సింధూర్ చేపట్టి, ఉగ్రవాదుల శిబిరాలు ధ్వంసం చేయడం, పాక్ ఎయిర్ బేస్ లను నాశనం చేయడం లాంటివి జరిగాయి. ఆ తర్వాత అన్ని దేశాలకు మన ప్రతినిధులను పంపి, పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ఎండగట్టే ప్రయత్నం జరిగింది…ఇప్పుడు లేటెస్ట్ గా చైనాలో జరిగిన షాంఘై సహకార సంస్థ, […]

Continue Reading

హీరోయిన్స్ ఫోన్లు ట్యాప్ చేశారా?

తెలంగాణలో బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి రాష్ట్రంలో హాట్ టాపిక్ నడుస్తోంది… ఈ కేసు రోజురోజుకీ కొత్త మలుపులు తీసుకుంటూ సంచలనంగా మారుతోంది. రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్ట్‌లు, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేశారని తెలిసింది. కానీ, సినీ స్టార్స్ ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయనే షాకింగ్ న్యూస్ బయటకొస్తోంది. సమంత, రకుల్ ప్రీత్ సింగ్, ఈషా రెబ్బా, అనసూయ భరద్వాజ్… ఇంకా హెబ్బా పటేల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందా? అసలు […]

Continue Reading

కూకట్ పల్లి పీఎస్ లో కంప్లయింట్

పాలు విరిగిపోయినయ్ ! హైదరాబాద్  కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఓ రేర్ కేసు నమోదైంది. పాలు విరిగిపోయాయంటూ ఓ వ్యక్తి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం చర్చకు దారితీసింది. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రత్నదీప్ సూపర్ మార్కెట్లో ఓ వ్యక్తి రెండు హెరిటేజ్ మిల్క్ ప్యాకెట్లు కొన్నాడు. వాటిని ఇంటికి తీసుకెళ్లి కాచిన తర్వాత ఒక ప్యాకెట్ లో పాలు బాగానే ఉండగా.. మరో ప్యాకెట్ లోని పాలు విరిగిపోయాయి. దీంతో ఆ […]

Continue Reading

వామ్మో.. ఇన్ని లోపాలా?

*) ఓల్డ్ సాఫ్ట్ వేర్, అరిగిపోయిన ఫ్లైట్ టైర్లు *) డీజీసీఏ త‌నిఖీల్లో బ‌య‌ట‌ప‌డ్డ స‌మ‌స్యలు బాగా అరిగిపోయిన టైర్లు.. ఎప్ప‌టిదో పాత కాలం నాటి సాఫ్ట్ వేర్.. ర‌న్ వేల్లో లోపాలు.. మెయింటెనెన్స్ స‌మ‌స్య‌లు.. ఇవ‌న్నీ మ‌న ఏవియేష‌న్ సిస్ట‌మ్ లో వెలుగు చూసిన ప్రాబ్ల‌మ్స్. డైరెక్ట‌రేట్ జ‌న‌రల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ) త‌నిఖీల్లో ఇవి బ‌య‌ట‌ప‌డ్డాయి. వీటితో పాటు ఇంకా చాలా స‌మ‌స్య‌ల‌ను డీజీసీఏ గుర్తించింది. ఇటీవ‌ల ఎయిరిండియా ఫ్లైట్ క్రాష్.. తీవ్ర […]

Continue Reading

అమ్మ ఆరోగ్యం బావుంది: నాగబాబు

మెగామదర్ అంజనా దేవి ఆరోగ్యపరిస్థితి బాగానే ఉందని నటుడు, ఎమ్మెల్సీ నాగబాబు తెలిపారు. ఆమె హెల్త్ కండిషన్ క్రిటికల్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అయ్యాయి. వీటికి మెగా బ్రదర్ నాగబాబు చెక్ పెట్టారు. ‘అమ్మ ఆరోగ్యం చాలా బాగుంది. కొన్ని అవాస్తవాలు ప్రచారంలో ఉన్నాయి. అమ్మ చక్కగా ఉంది” అని‌ సోషల్ మీడియాలో తెలిపారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా హుటాహుటీన హైదరాబాద్ కు వచ్చారు. మంగళవారం ఉదయం ఏపీ కేబినెట్ […]

Continue Reading