చారాణా కోడికి బారాణా మసాలా అంటే ఇదే !

లక్ష స్కూటర్‌కు రూ.14 లక్షల నంబర్‌ ప్లేట్ ! హిమాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఒక సూపర్ డూపర్ కామెడీ ఇది. ఇష్టాల కోసం ఎంత డబ్బయినా ఖర్చు పెడతారంటే ఇదేనేమో. హమీర్‌పుర్‌కు చెందిన సంజీవ్ కుమార్ ఒక కొత్త స్కూటర్ కొన్నాడు. అది కూడా లక్ష రూపాయల స్కూటర్, అంతే! కానీ, ఈ స్కూటర్‌కి జనరల్ గా వచ్చే నంబర్ ప్లేట్ ఎందుకు? VIP నంబర్ కావాలి, స్టైల్‌గా తిరగాలి అనుకున్నాడు. అంతే, హిమాచల్ రవాణా శాఖ […]

Continue Reading

మెగా హీరోలకు కలిసొచ్చిన నెల.. హరిహర వీరమల్లుకు వర్కవుట్ అవుతుందా?

మెగా హీరోల సినిమాలంటే ఒక హైప్ ఉంటుంది. అందులోనా చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సినిమాలు రిలీజవుతుంటే ఫ్యాన్స్ కు పండగే. ఇక పవన్ కల్యాణ్ కుండే క్రేజ్ చెప్పక్కర్లేదు. ఇప్పుడంటే డిప్యూటీ సీఎంగా బీజీగా ఉన్నారు కానీ.. పవన్ కల్యాణ్ సినిమా రిలీజవుతుంటే ఆ హంగామానే వేరు. చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ లేటెస్ట్ సినిమా హరిహర వీరమల్లు రిలీజవుతోంది. జూలై 24న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే […]

Continue Reading

ఎన్ని సర్జరీలైనా చేయించుకుంటా.. నాఇష్టం: శృతిహాసన్

విలక్షణ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతిహాసన్.. తన పర్సనల్ విషయాలపై బోల్డ్ గానే కామెంట్స్ చేస్తుంటారు. తన కాస్మెటిక్ సర్జరీల విషయాలను ఎలాంటి బెరుకు లేకుండా షేర్ చేసుకుటారు. లేటెస్ట్ గా మరోసారి తన ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా చెప్పారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా, ముఖం […]

Continue Reading

పితృ తర్పణాలకు జ్యేష్ఠ అమావాస్య

పితృదేవతలను స్మరించుకోడానికి… జ్యేష్ఠ అమావాస్య అనకులమైన రోజు. ఈనెల అంటే 2025 జూన్ 25 నాడు జ్యేష్ఠ అమావాస్య వస్తోంది. ఆరోజు పూజలు, దానధర్మాలు మొదలైన కార్యక్రమాలతో పాటు పిండ ప్రదానం లేదా తర్పణాలు విడుస్తారు. ఇలా చేయడం వల్ల పితృదేవతలు ప్రశాంతంగా ఉంటారనీ, వాళ్ళ ఆశీస్సులు మనకు అందుతాయని పురణాలు చెబుతున్నాయి. ఆ రోజు ఏం చేయాలి జూన్ 25 న జ్యేష్ఠ అమావాస్య రోజున నదీ స్నానం చేసి పరమశివుణ్ణి పూజించారు. అలా చేయడం […]

Continue Reading

‘ది రాజా సాబ్’ కోసం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో కోత

పాన్ ఇండియా హీరో ప్రభాస్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించేశాడు. ‘ది రాజా సాబ్’ సినిమా కోసం ప్రభాస్ ఫీజులో కోత పడిందని టాక్. బాహుబలి తర్వాత ఒక్కో సినిమాకు రూ.150కోట్ల వరకు వసూలు చేస్తున్నాడు ప్రభాస్. అయితే ఈ సినిమా కోసం మాత్రం రూ.100 కోట్లకే ఓకే చెప్పినట్లు సమాచారం. అంటే ఏకంగా తన రెమ్యూనరేషన్ లో రూ.50 కోట్లు తగ్గింది. అందుకు ప్రభాస్ కూడా ఓకే అన్నాడట. నిపిస్తోంది. అయితే ఆదిపురుష్. రాధేశ్యామ్ […]

Continue Reading

పవన్ ఫ్యాన్స్ బీ రెడీ.. హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ ఫిక్ అయింది. మేకర్స్ ఈ మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. జూలై 24న ఈ సినిమా విడుదల చేయనున్నట్లు తెలిపారు. పీరియాడిక్‌ యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంతకుముందెప్పుడూ చూడని శక్తిమంతమైన చారిత్రక యోధుడి పాత్రలో కనిపిస్తున్నారు. ఈ మూవీని క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకులుగా పనిచేస్తున్నారు. ఈ […]

Continue Reading

ఆల్ టైమ్ హిట్ గా ‘కుబేర’

బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ లో డీసెంట్ అంచనాల మధ్య రిలీజైన నాగార్జున, ధనుష్ మూవీ ‘కుబేర’ యునానిమస్ గా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ నుండి సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోంది. ఈమధ్య కాలంలో ఇంతలా విమర్శకుల మెప్పుపొందిన సినిమా‘కుబేర’నే. చాలా రోజుల తర్వాత ఆడియన్స్ కు ఓ మంచి సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతోంది. అయితే ఈ సినిమా విషయంలో అందరిదీ ఒకటే కంప్లయింట్. సినిమా […]

Continue Reading

ఈట‌ల దారెటు?

*) బీజేపీలో ఇమడలేకపోతున్న రాజేంద‌ర్ *) పార్టీని వీడుతార‌ని జోరుగా ప్ర‌చారం బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్.. ఆ పార్టీలో ఇమ‌డ‌లేక‌పోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. కాషాయ ద‌ళం నుంచి ఆయ‌న బ‌య‌ట‌కు రావాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం. కానీ ప్ర‌స్తుతం కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. దీంతో, ఇప్పుడే ఆయ‌న అలాంటి స్టెప్ తీసుకోర‌ని.. ఎల‌క్ష‌న్ టైంలో పార్టీ మార‌తార‌నే ప్ర‌చారం జోరుగా సాగుతోంది. దీనికి అనేక కార‌ణాలున్నాయి. ఈట‌ల ఆలోచ‌న‌ల‌కు.. బీజేపీ సిద్ధాంతాల‌కు సెట్ కావ‌డం లేన‌ట్టు తెలుస్తోంది. […]

Continue Reading

కేటీఆర్ అరెస్ట్ త‌ప్ప‌దా?

*) ఉత్కంఠ రేకెత్తిస్తున్న‌ ఫార్ములా ఈ రేస్ కేసు *) కాంగ్రెస్ ది క‌క్ష సాధింపు చ‌ర్య అంటున్న బీఆర్ఎస్ *) గులాబీ నేత‌ల వాద‌న‌లు ఖండిస్తున్న కాంగ్రెస్ ఫార్ములా ఈ రేస్ వ్య‌వ‌హారం తెలంగాణ‌లో పొలిటిక‌ల్ హీట్ పుట్టిస్తోంది. ఈ కేసులో కేటీఆర్ అరెస్ త‌ప్ప‌ద‌నే వార్త దుమారం రేపుతోంది. ఇది కాంగ్రెస్ కుట్రలో భాగమని, రాజకీయ కక్ష సాధింపు చ‌ర్యేన‌ని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. మ‌రోవైపు త‌మ‌ది పార‌ద‌ర్శ‌క ప్రభుత్వ‌మ‌ని.. అవినీతిని వెలికితీసేందుకు ఈ విచార‌ణ‌ల‌ని […]

Continue Reading