పిల్లలకు క్రైమ్ పాఠాలు నేర్పిస్తున్న ఓటీటీలు

For English Version : CLICK HERE మన ఇంట్లో వినోదం కోసం ఏర్పాటు చేసుకున్న ఓటీటీలు ఇప్పుడు పిల్లలకు క్రైమ్ స్కూళ్ళుగా మారిపోయాయి అనిపిస్తోంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో బాలిక సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆ నేరానికి పాల్పడింది పక్క బిల్డింగ్ లో ఉండే 15 ఏళ్ల టెన్త్ విద్యార్థి ఈ హత్య చేశాడని నిర్ధారించారు. ఘోరం ఏంటంటే, వాడు వచ్చింది సహస్ర ఇంట్లో దొంగతనానికి వచ్చి, అడ్డుకున్నందుకు సహస్రను అతి కిరాతకంగా […]

Continue Reading

భారత్‌లో టిక్‌టాక్ వెబ్‌సైట్ !

* 5 యేళ్ళ తర్వాత ప్రత్యక్షం * యాప్ పై ఇంకా నిషేధం మన దేశంలో 2020లో నిషేధించిన చైనా మూలాల షార్ట్ వీడియో ప్లాట్‌ఫాం టిక్‌టాక్, ఇప్పుడు వెబ్‌సైట్ రూపంలో తిరిగి అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నాడు కొందరు యూజర్లు టిక్‌టాక్ వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయగలుగుతున్నారు, అయితే మొబైల్ యాప్ మాత్రం గూగుల్ ప్లే స్టోర్, ఆపిల్ యాప్ స్టోర్‌లలో అందుబాటులో లేదు. భారత్-చైనా సంబంధాలు మళ్ళీ ఇంప్రూవ్ అవుతుండటమే ఇందుకు కారణమా అని చర్చ […]

Continue Reading

Google Pixel 10 & Pixel 10 Pro Launched in India

  📱 Google Pixel 10 & Pixel 10 Pro Launched in India: AI-Powered Flagship Phones with Android 16 👉 Buy Google Pixel 10 Series on FlipKart New Delhi — Google has officially launched its next-generation smartphones, the Pixel 10 and Pixel 10 Pro, in India. Powered by the all-new Tensor G5 chipset and running Android […]

Continue Reading

మట్టి గణపతులతో వినాయక చవితి పూజలు

ఆగస్టు 27, 2025 – వినాయక చవితి ప్రత్యేకం గణపతి బప్పా మోరియా! అని వినిపించే శబ్దాలతో మరోసారి మన ఇళ్ళు, వీధులు వినాయకుడి భజనలతో మార్మోగబోతున్నాయి. ఈనెల 27న వినాయక చవితి వస్తోంది. భక్తులంతా ఉత్సాహంగా సిద్ధమవుతున్నారు. ఈ ఆనందాన్ని మనం ప్రకృతికి కూడా పంచుదాం. అందుకోసం పర్యావరణాన్ని కాపాడే గణనాథుని ఆహ్వానిద్దాం. ఇన్నేళ్లుగా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP)తో చేసిన విగ్రహాలు, రసాయన రంగులు వాడటం వల్ల నదులు, చెరువులు కలుషితం అవుతున్నాయి. గణనాథుని […]

Continue Reading

Chat GPT తెగ వాడుతున్నారా? ఇకపై చార్జీల మోతే !

విద్యార్థులు, యూత్, ఉద్యోగాలు చేసేవాళ్ళు…వీళ్ళల్లో చాలా మంది చాట్ జీపీటీని అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బాట్ తెగవాడుతున్నారు. ఎలాంటి సమాచారం అయినా క్షణాల్లో రెడీ చేసి ఇస్తోంది. ఇక ఫోటోలో కావాలన్న సరైన ప్రాంప్టింగ్ ఇస్తే జనరేట్ చేసి ఇస్తుంది…ఇప్పుడీ Chat GPT సబ్‌స్క్రిప్షన్ పేరుతో చార్జెస్ వసూలు చేందుకు రెడీ అయింది. OpenAI ఇండియాలో ChatGPT Go అనే కొత్త ప్లాన్ అంటే ChatGPT సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ ను తీసుకొచ్చింది.  దీని ధర నెలకు […]

Continue Reading

యూరియా కొరతకి బాధ్యులెవరు ?

* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు * క్యూలైనల్లో నిలబడలేక రైతన్నల అవస్థలు * షాపులు, సొసైటీల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు * గతంలో కాంగ్రెస్ పాలనలో ఇలాంటి కష్టాలే తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. ఖరీఫ్ సీజన్ మధ్యలో వర్షాలు పడుతుండటంతో, రైతులు యూరియా కోసం షాపులు, సొసైటీల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నారు. వానలో తడుస్తూ గంటల తరబడి క్యూలైన్లలో నిలబడుతున్నా, ఒక్క బస్తా కూడా దొరక్క ఆందోళన చెందుతున్నారు. […]

Continue Reading

మార్వాడీ గో బ్యాక్ – ఎందుకీ వివాదం ?

* కొందరి మధ్య గొడవ మొత్తం మార్వాడీలకు * తమ వ్యాపారాలను దెబ్బతీస్తున్నారంటున్న స్థానికులు * ఇష్యూని అడ్డం పెట్టుకొని లీడర్లుగా ఎదగాలని కొందరి ఆశ ? * తాము తెలంగాణ వ్యతిరేకం కాదంటున్న మార్వాడీలు * జాతీయ సమైక్యత పాటించాలంటున్న మేథావులు (యువ తెలంగాణ, హైదరాబాద్ ): తెలంగాణలో ఇటీవల సోషల్ మీడియాలో ‘మార్వాడీ గో బ్యాక్’ అనే నినాదం వైరల్ అవుతోంది. ఇది కొందరు వ్యక్తుల మధ్య గొడవ నుంచి పుట్టింది. కానీ మొత్తం […]

Continue Reading

బెస్ట్ దోస తవా ఎంచుకోవడం ఎలా? – పూర్తి గైడ్

🥞 బెస్ట్ దోస తవా ఎంచుకోవడం ఎలా? – పూర్తి గైడ్ దోస రుచిగా రావాలంటే కేవలం బాటర్ సరిపోదు—మీరు ఉపయోగించే తవా కూడా కీలకం. ఈ గైడ్‌లో మీరు ఏ తవా ఎంచుకోవాలో, దాని ఫీచర్లు ఏమిటో, అలాగే Amazon లో కొనుగోలు చేయడానికి లింక్స్ కూడా ఇవ్వబడ్డాయి. 🔍 సరైన తవా ఎందుకు  ముఖ్యం? దోసా అంటే బయట కరకరగా, లోపల మృదువుగా ఉండాలి. మంచి తవా వల్ల: వేడి సమంగా పంచుతుంది ఆహారం […]

Continue Reading