కోదండరాం సార్ తప్పు చేశారా ?

* ఉద్యమాల్లో హీరో…రాజకీయాల్లో జీరో * కాంగ్రెస్ కి అండగా నిలవడంపై విమర్శలు * డర్టీ పాలిటిక్స్ వద్దంటున్న అభిమానులు * ప్రశ్నించే శక్తిగానే ఉండాలని రిక్వెస్ట్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు మానవ హక్కుల నేతగా, తరువాత రాజకీయ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు నడిపించారు ప్రొఫెసర్ కోదండరాం. ఇప్పుడు సుప్రీం కోర్టు తాజా తీర్పుతో ఎమ్మెల్సీ పదవిని కోల్పోయారు. రాష్ట్ర ఉద్యమంలో అన్ని పార్టీలను, వర్గాలను ఒకే వేదికపైకి […]

Continue Reading

ఆపరేషన్‌ సిందూర్‌ విజయోత్సవం : స్వాతంత్య్ర దినోత్సవం స్పెషల్

FOR ENG VERSION : CLICK HERE న్యూఢిల్లీ: ఈ ఏడాది ఆగస్టు 15న జరుగుతున్న 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఆపరేషన్‌ సిందూర్ విజయోత్సవంగా జరపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. మే 2025లో జరిగిన ఈ సైనిక ఆపరేషన్‌ భారత భద్రతా దళాల ధైర్యాన్ని, వ్యూహాత్మక విజయాన్ని గుర్తు చేస్తుంది. అందుకే దేశవ్యాప్తంగా ఉన్న 140 ప్రముఖ ప్రదేశాల్లో సైనిక, పారా మిలిటరీ, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ బ్యాండ్లు దేశభక్తి గీతాలతో సంగీత ప్రదర్శనలు ఇస్తాయి. ఎర్రకోట […]

Continue Reading

కూలీ: రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలయికలో మాస్ ఎంటర్‌టైనర్

  కూలీ: రజినీకాంత్ – లోకేష్ కనగరాజ్ కలయికలో మాస్ ఎంటర్‌టైనర్ రజినీకాంత్ నటించిన “కూలీ” సినిమా, ఆయన కెరీర్‌లో మరో గొప్ప మైలురాయిగా నిలుస్తోంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్, తన ప్రత్యేకమైన కథన శైలి, యాక్షన్-ఎమోషన్ మిశ్రమంతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా సినిమాని తీశారు.  ఈ ఇద్దరి కలయికపై అభిమానుల్లోనే కాదు, సినీ పరిశ్రమలో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కథ “మారి” అనే కూలీ చుట్టూ తిరుగుతుంది. సామాజికంగా […]

Continue Reading

రూ.50 వేల లిమిట్ పై వెనక్కి తగ్గిన ఐసీఐసీఐ

ప్రైవేటురంగ బ్యాంక్‌ ఐసీఐసీఐ దిగొచ్చింది. సేవింగ్స్ అకౌంట్స్ లో మినిమమ్ బ్యాలెన్స్ రూ.50వేలు ఉండాలన్న నిబంధనపై వెనక్కి తగ్గింది. బ్యాంక్ నిర్ణయంపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో మినిమమ్ బ్యాలెన్స్‌ ను సవరించింది. మెట్రో/ అర్బన్‌ అకౌంట్ హోల్డర్స్ రూ.15,000 నెలవారీ సగటు బ్యాలెన్స్‌ ఉండాలి. సెమీ అర్బన్‌ ఏరియాల్లో రూ.7,500 ఉండాలని రూల్స్ సవరించింది. రూరల్ కస్టమర్స్ గతంలో లాగే రూ.2,500 మినిమమ్‌ బ్యాలెన్స్‌ ఉంచితే సరిపోతుందని ఐసీఐసీఐ తెలిపింది. ఐసీఐసీఐ ఈమధ్య సేవింగ్స్ అకౌంట్స్ […]

Continue Reading

2025 శ్రీకృష్ణ జన్మాష్టమి – ఈసారి ఎందుకంత స్పెషల్‌?

  శ్రీకృష్ణుడి పుట్టిన రోజు అంటే జన్మాష్టమి పండుగ.   ఈసారి 2025లో ఈ పండుగ ఆగస్టు 16న జరుపుకుంటారు. శాస్త్రం ప్రకారం శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి తిథి, రోహిణి నక్షత్రం కలిసొచ్చిన రోజే జన్మాష్టమి పండుగ. అష్టమి తిథి ఆగస్టు 15 రాత్రి 11:49కి మొదలై ఆగస్టు 16 రాత్రి 9:34కి పూర్తవుతుంది. రోహిణి నక్షత్రం మాత్రం ఆగస్టు 17 తెల్లవారుజామున 4:38కి మొదలవుతుంది. పండితుల మాట ప్రకారం ఈసారి ఉదయ తిథిని బేస్ చేసుకుని 16వ […]

Continue Reading

సినీ కార్మికుల ఆకలి కేకలు

* వేతనాల పెంపు కోసం సమ్మె * 8 రోజులైనా కొలిక్కిరాని చర్చలు * పూట గడవక కార్మికుల ఇబ్బందులు * చెరో సగం తగ్గించుకోండన్న మంత్రి కోమటిరెడ్డి తెలుగు సినీ పరిశ్రమలో గత 8 రోజులుగా సమ్మె సైరన్ మోగుతోంది. జూనియర్ ఆర్టిస్టులు, డ్యాన్సర్లు, ఫైటర్లు, మేకప్ మెన్‌లు మొదలుకొని 24 క్రాఫ్ట్స్ కి చెందిన దాదాపు 24 వేల మంది కార్మికులు వేతనాలు 30 శాతం పెంచాలంటూ సమ్మె బాట పట్టారు. ప్రతి మూడేళ్ళకోసారి […]

Continue Reading

బంగారం ధరలకు రెక్కలు !

రాబోయే రోజుల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకనున్నాయ్! ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, అమెరికా టారిఫ్ వివాదాలు, సెంట్రల్ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు చేస్తుండడంతో పసిడి గిరాకీ ఊపందుకుంది. వచ్చే వారంలో బంగారం ధరలు కొత్త రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. ఆభరణాల వ్యాపారులు యూకే, యూరోపియన్ యూనియన్ లాంటి పెద్ద ఆర్థిక వ్యవస్థల నుంచి వచ్చే కీలక డేటాను గమనిస్తున్నారు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాల వల్ల బంగారం ధరల్లో ఒడిదొడుకులు […]

Continue Reading