పచ్చబొట్ల వల్ల క్యాన్సర్ 33% - 62% ఎక్కువన్న డెన్మార్క్ పరిశోధకులు

పెద్ద పచ్చబొట్లు వల్ల మరింత ప్రమాదం అదే లింఫోమా క్యాన్సర్

చర్మంలోకి చొచ్చుకుపోయే సిరా ఇంకుతో ప్రమాదం ఎక్కువ

ఈ ఇంకు లింఫో  గ్రంధుల లోపలికి పోతుందంటున్న పరిశోధకులు

డెన్మార్క్ కవలల్లో  స్టడీ చేసి తేల్చిన  పరిశోధకులు

పచ్చ బొట్టు  ఇమ్యూనిటీ సిస్టం దెబ్బతీస్తుందంటున్న పరిశోధకులు

సిరా రేణువులు లింప్ గ్రంధులపై దాడి లోపలికి చొచ్చుకుపోయే క్యాన్సర్

పచ్చబొట్టులో రంగులతో డేంజర్ అంటున్న పరిశోధకులు