గుండె ఆరోగ్యం కోసం
జీవితంలో ప్రతి రోజూ కొన్ని మార్పులు
గుండె ఆరోగ్యం కోసం
జీవితంలో ప్రతి రోజూ కొన్ని మార్పులు
ప్రతి రోజూ క్రమం తప్పకుండా
వ్యాయామం చేయాలి
ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి
రోజూ కనీసం అర
గంట నడకతో
మీ గుండె ఆరోగ్యం రెట్టింపు
రోజూ కనీసం అర
గంట నడకతో
మీ గుండె ఆరోగ్యం రెట్టింపు
నాలుకకు నచ్చింది తినడం కాదు...
మనసుకు నచ్చేలా తినండి.
నాలుకకు నచ్చింది తినడం కాదు...
మనసుకు నచ్చేలా తినండి.
జంక్ ఫుడ్ ని దగ్గరకు రానీయొద్దు
కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోండి.
జంక్ ఫుడ్ ని దగ్గరకు రానీయొద్దు కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోండి
.
ఆరోగ్యకరమైన కొవ్వులకు
మీ ఆహారంలో చోటివ్వండి.
ఆరోగ్యకరమైన కొవ్వులకు మీ ఆహారంలో చోటివ్వండి.
నిద్రకు ఎక్కువ
ప్రాధాన్యత ఇవ్వాలి
రోజూ రాత్రిళ్ళు 7-9 గంటల నాణ్యమైన నిద్ర
నిద్రకు ఎక్కువ
ప్రాధాన్యత ఇవ్వాలి
రోజూ రాత్రిళ్ళు 7-9 గంటల నాణ్యమైన నిద్ర
సిగరెట్, మందు అలవాటు మానేయండి
ఇంట్లో ఎవరైనా తాగుతున్నా దూరంగా ఉండండి
సిగరెట్, మందు అలవాటు మానేయండి ఇంట్లో ఎవరైనా తాగుతున్నా దూరంగా ఉండండి
ఒత్తిడి, భావోద్వేగాలపై నియంత్రణ
యోగా, ధ్యానంతో గుండెకు మంచి ఆరోగ్యం
ఒత్తిడి, భావోద్వేగాలపై నియంత్రణ యోగా, ధ్యానంతో గుండెకు మంచి ఆరోగ్యం