పుష్ఫ నుంచి..‘దాక్కో దాక్కో మేక..

పుష్ఫ నుంచి..‘దాక్కో దాక్కో మేక..

పుష్ఫ నుంచి…‘దాక్కో దాక్కో మేక..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ అర్జున్ నటిస్తున్న సుకుమార్‌ డైరక్షన్ లో తెరకెక్కుతున్న చిత్రం ‘పుష్ప’. అర్జున్ తో హీరోయిన్ రష్మిక నటిస్తోంది. అయితే ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం సాంగ్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని 5 భాషల్లో పాట విడుదల కానుంది. తెలుగులో శివం, హిందీలో విశాల్‌ దడ్లాని, కన్నడంలో విజయ ప్రకాష్‌, తమిళంలో బెన్నీ దయాల్‌, మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ పాటని ఆలపించారు.

ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ కంపోజ్ చేసిన ఓ సాంగ్ వీడియోను విడుదల చేశారు. ఈ సినిమాలోని ‘దాక్కో దాక్కో మేక…’ పాటని విడుదల చేశారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కొత్త రూపం ఈ సినిమాలో హైలైట్‌ అవుతుందని సినీ వర్గాలు తెలిపాయి. ‘పుష్ప’ తొలి సాంగ్ ను విడుదల చేశారు. బన్నీ అభిమానులు.. సాంగ్ ను తెగ వైరల్ చేస్తున్నారు.

తెలుగు సాంగ్ లింక్: https://youtu.be/irsLfoFb-W0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *