బ్యాక్ టు కాలేజ్ పేరుతో అమ్మకాలు

భారీగా ఆఫర్లు ప్రకటించిన అమెజాన్
బ్యాక్ టు కాలేజ్ పేరుతో అమ్మకాలు
దేశ వ్యాప్తంగా ఈ-కామర్స్ రంగంలో అమెజాన్ ఒక అష్టదిగ్గజం. ఆన్ లైన్ లో అన్నిరకాల వస్తువులపై భారీగా ఆఫర్లు ప్రకటించిన అమెజాన్ దిగ్గజం. ఈ సెల్ లో భాగంగా సెల్ ఫోన్లు, ల్యాప్ టాప్ లు, గాడ్జెట్ సహా పలు రకాల వస్తువులపై ఆఫర్లు ప్రకటించింది. అనేక రకాల మోడల్స్ పై నో కాస్ట్ ఈఎంఐ ప్రకటించింది. కొన్ని రకాల వస్తువులపై
హెడ్‌ఫోన్స్, స్పీకర్స్ తోపాటు ఇతర గాడ్జెట్లపై 50 శాతం వరకు డిస్కౌంట్ ప్రకటించింది.
విద్యార్థుల కోసం తోప్పర్, అవిష్కార్, ప్రోగ్రాడ్, వేదాంటు, వంటి ఎడ్టెక్ యాప్స్‌లోని ఆన్లైన్ కోర్సులపై సుమారు రూ. 20,000 వరకు తగ్గింపు ప్రకటించింది. ఈసెల్ జులై 31 వరకు అందుబాటులో ఉండనున్నదని ఆ సంస్థ తెలిపింది. అన్ని డీల్స్ లపై వివిధ రకాల కార్డులపై ఆఫర్లు ప్రకటించింది
అమెజాన్ లో సెల్ లో భాగంగా 11వ జనరేషన్ hp పెవిలియన్ కోర్ ఐ ల్యాప్ టాప్ పై భారీ డిస్కంట్ ప్రకటించింది. ఇది విద్యార్థుల తల్లిదండులకు కొంత ఊరట అనే చెప్పొచ్చు.
ఆఫర్లు ప్రకటించిన ల్యాప్ టాప్ లు ఇవే:
పెవిలియన్ కోర్ ఐ ల్యాప్ టాప్ ధర రూ.66,990, 16 GB RAM,
512 GB SSD తో తయారు చేయబడింది. ఈ ల్యాప్ టాప్ లో విండోస్ 10 , MS Office 2019లను ఫ్రీగా అందించింది. దీని బరువు 1.41 కిలోల బరువు అంటుంది. దీని వెంట క్విక్ చార్జ్, ఫంక్షన్, పింగర్, ప్రింటర్ రీడర్ వంటివి ఇన్ స్టాల్ చేశారు.
HP 14(2011) 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ-3 ల్యాప్ దీని ధర రూ.41,990 , 14 అంగులాల HD డిసేప్లే, 8 GB ర్యామ్, అలెక్సా ఇన్ బిల్ట్ 256 GB SSD వంటివి చేర్చడంతో పాటు విండోస్ 10 మెక్రోస్టాప్ట్ ఆఫీస్ హోమ్ & స్టూడెంట్ 2109ను ఫ్రీగా ఇన్ స్టాల్ చేశారు. విండోస్ ను 11కి అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.
Lenovo Idea pad Slim 5 ల్యాప్‌టాప్ ధర రూ.66,990 ధర. లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 5 ఇంటెల్ కోర్ ఐ 5.. 11వ జనరేషన్ ల్యాప్‌టాప్ 16 GB ర్యామ్, 512 GB SSDతో వస్తుంది. 15.6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి ఐపిఎస్ డిస్ప్లే గల ఈ ల్యాప్‌ట్యాప్‌లో విండోస్ 10, ఎంఎస్ ఆఫీస్ హోమ్, స్టూడెంట్ 2019 ప్రీఇన్‌స్టాల్ తో వస్తుంది. C. దీనిలో ఫింగర్ ప్రింట్ రీడర్, డాల్బీ ఆడియో స్పీకర్ వంటివి కంపెనీ ఇచ్చింది.
Del 14 (2021) థిన్నర్, లైటర్ ఐ3-1005 జి 1 ల్యాప్‌టాప్
ఈ ల్యాప్‌టాప్ ధర రూ.. 39,190 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. 14 అంగుళాల ఈ ల్యాప్‌టాప్ FHD యాంటీ గ్లేర్ LED బ్యాక్‌లైట్, నారో బెజిల్ WVA డిస్ప్లేతో వస్తుంది. దీనిలో 4 జిబి ర్యామ్, 1 టిబి హెచ్‌డిడి, 256 GB SSD , ఎక్స్ప్రెస్ఛార్జ్ బ్యాటరీ, 10వ జనరేషన్ ఇంటెల్ కోర్ ప్రాసెసర్‌ను అందుబాటులోకి తెచ్చింది అమెజాన్. ల్యాప్ లు భారీ డిస్కౌంట్ తో అమెజాన్ సంస్థ ప్రకటించింది.