AP: ప్రభుత్వ పోర్టల్ లోనే ఆ టికెట్ల అమ్మకం

AP: ప్రభుత్వ పోర్టల్ లోనే ఆ టికెట్ల అమ్మకం

AP: ఇకపై ప్రభుత్వ పోర్టల్ లోనే  సినిమా టికెట్ల అమ్మకం

ఏపీలో ప్రేక్షకులు సినిమా టికెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్ వెబ్ సైట్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. త్వరలోనే ఆన్ లైన్ పోర్టల్ ను ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వం జీవోను విడుదల చేయనుంది.

తమిళనాడు‌లో సినిమా టికెట్లు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే సినిమా టికెట్లను విక్రయిస్తున్నారు. అదే విధంగా ఏపీలో అదే విధంగా నిర్వహించాలని.. సినిమా టికెట్ల కోసం ఏపీ ప్రభుత్వం ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన వ్యవహారాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫిల్మ్‌, టెలివిజన్‌, థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ పర్యవేక్షిస్తుందని తాజాగా విడుదల చేసిన జీవోలో ప్రకటించింది. తమిళనాడులో లాగా.. అదే తరహాలో ఇప్పుడు సినిమా థియేటర్స్‌లో టికెట్స్‌ విక్రయించే దిశగా ఏపీ ప్రభుత్వం..ఓ పోర్టల్‌ను అభివృద్ది చేస్తుందని ప్రకటించడం ఓ విశేషం

Leave a Reply

Your email address will not be published.

%d bloggers like this: