AP: టెన్త్ పాసైన విద్యార్థులకు ఆన్లైన్లోనే మెగ్రేషన్ సర్టిఫికెట్

ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు ఆన్లైన్లోనే మెగ్రేషన్ సర్టిఫికెట్
2020-21 విద్యా సంవత్సరం ఆంధ్రప్రదేశ్లో 10వ తరగతి పాసైన విద్యార్దులకు ఆన్లైన్లో మైగ్రేషన్ సర్టిఫికేట్ జారీ చేస్తామని ఏపీ రాష్ట్ర విద్యా శాఖ వెల్లడించింది. అయితే విద్యార్ధులు తమ మైగ్రేషన్ సర్టిఫికెట్ కోసం 80 రూపాయిలు చెల్లించి విద్యా శాఖ వెబ్సైట్ www.bse.ap.gov.in 2021 నుంచి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ సూచించింది.
అయితే 2004 తర్వాత టెన్త్ పాసైన విద్యార్ధులు పై చదువులు కోసం వెళ్లాలంటే టెన్త్ మైగ్రేషన్ సర్టిఫికేట్ కంపల్సీరిగా ఉండాలి. కావున విద్యార్థులంతా టెన్త్ మెగ్రేషన్ తీసుకోవాలని సూచించిన ఏపీ రాష్ట్ర విద్యా శాఖ.