AP: ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు

AP: ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు

AP: ప్రభుత్వ శాఖల్లో ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు  

13 జిల్లాల్లో 14 టెలీ మెడిసిన్ పోస్టులు

కాంట్రాక్ట్ పద్దతిన 70 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నేషనల్ హెల్త్ మిషన్ డైరెక్టర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం. 13 జిల్లాల్లో 14 టెలీ మెడిసిన్ పోస్టులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన 70 పోస్టుల బర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి గల అభ్యర్ధులు తమ అర్హలతో ఈ-మెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచన.

దరఖాస్తు ఆఖరి గడువు: సెప్టెంబర్ 6, అయితే అభ్యర్ధులు https://hmfw.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు ని తెలిపారు.

 13 జిల్లాలలో మొత్తం ఖాళీల సంఖ్య: 70

పోస్టులు: మెడికల్ ఆఫీసర్లు 28, గైనకాలజిస్ట్ 14, పిడీయాట్రీషియన్ 14 , జనరల్ ఫిజీషియన్ 14

ఈ పోస్టులకు గాను విద్యార్హతలు ఏంటంటే.. ఎంబీబీఎస్, లేదా సంబందిధ స్పెషలైజేషన్ లో పోస్టు గ్రాడ్యేయేట్ డిగ్రీ/ డిప్లోమా ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దీనితో పాటుగా ఎపీఎంసీలో నమోదు చేసుకొని ఉండాలన్న ఏపీ వైద్య ఆరోగ్య శాఖ

అయితే పోస్టను బట్టి వయస్సు (18 నుంచి 45) ఉంటుందని తెలిపారు. ఇక జీతాల విషయానికి వస్తే.. స్పెషలిస్ట్ పోస్టులకు నెలకు. రూ.లక్ష నుంచి రూ.53వేల వరకు చెల్లిస్తారు. రాత పరీక్ష, మెరిట్ ఆధారంగానే అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. అయితే దరఖాస్తును ఈ-మెయిల్ ద్వారానే నమోదు చేసుకోవాలి. దరఖాస్తులకు గడువు తేది: సెప్టెంబర్ 6, 2021 , ఈ-మెయిల్ spmuaprect@gmail.com, లేదా వెబ్ సైట్ https://hmfw.ap.gov.in/  ద్వారా అప్లై చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: