APPSC లో ఆ 4 రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

APPSC లో ఆ 4 రకాల ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నాలుగు రకాల ఉద్యోగాల భర్తీకి ఒకే నోటిఫికేషన్  విడుదల చేసింది.

  1. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ :29
  2. అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ పోస్టులు: 6

గ్రేడ్-2

1) ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్-1

2) హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్

లాస్ట్ డేట్:  నవంబర్ 12 నుంచి డిసెంబర్ 7 వరకు దరఖాస్తుల స్వీకరణ

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, మాస్టర్ డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అభ్యర్థుల వయసు: 18-42 సంవత్సరాల మధ్య ఉండాలి.

నాన్ గెజిటెడ్ కింద ఈ నాలుగు పోస్టులను భర్తీ చేస్తామని పీఎస్సార్ ఆంజనేయులు  తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: